NTV Telugu Site icon

Tollywood: టాలీవుడ్ సూపర్ ఫాస్ట్ – 10 సినిమా న్యూస్..

Untitled Design (35)

Untitled Design (35)

1 – సుహాస్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న జనక అయితే గనక..కంటెంట్ పై నమ్మకంతో ఓవర్సీస్ రైట్స్ కొనుగోలు చేసాడు చిత్ర హీరో సుహాస్

2 – శ్రీ విష్ణు లేటెస్ట్ సినిమా స్వాగ్ (swag) టీజర్ ఈ ఆగస్టు 29న రిలీజ్ చేయనున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు

3 – మగధీరలో విలన్ గా నటించిన దేవ్ గిల్ నటిస్తూ నిర్మించిన చిత్రం అహో విక్రమార్క ఈ ఆగస్టు 30న రిలీజ్ కానుంది

4 – అట్లీ దర్శకత్వంలో ఐకానిక్ స్టార్ సినిమా ఉంటుందా ఉండదా అన్నదానిపై డిస్కషన్స్ జరుగుతన్నాయి, మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

5 – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ ల పాన్ ఇండియా సినిమా Pushpa2 అక్టోబర్ చివరికి టోటల్ టాకి షూట్ పూర్తి అవుతుంది. డిసెంబరు 6 రిలీజ్ ఫిక్స్

6 – నాగ చైతన్య తండేల్ జాతర పాట కోసం 65 మంది కళాకారులను శ్రీకాకుళం నుంచి తీసుకువచ్చారు. 900 మందికి పైగా డ్యాన్సర్లు కమ్ జూనియర్ నటులను ఒక్క పాట కోసం తీసుకున్నారు.

7 – మత్తువదలరా సిక్వెల్ గా వస్తున్న మత్తువదలరా -2 ను సెప్టెంబరు 13న రిలీజ్ చేయనున్నారు మైత్రీ మూవీస్ నిర్మాతలు

8 – సరిపోదా శనివారం లోని తను నటించే విలన్ పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పారు తమిళ నటుడు Sj సూర్య.

9 – రామ్ చరణ్, శంకర్ ల గేమ్ ఛేంజర్ డిసెంబరు రిలీజ్ ఉంటుందా లేదా అన్నది టాలీవుడ్ లో చర్చనీయాంశం గా మారింది.

10 –  పవన్ కళ్యాణ్ కు వీలుగా OG, హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్స్ విజయవాడలో ప్లాన్ చేస్తున్న నిర్మాతలు  

Also Read: Committee Kurrollu : కమిటీ కుర్రోళ్ళు కాదు కలెక్షన్స్ కుర్రోళ్ళు..

Show comments