Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News The Young Directors Future Is Based On The Results Of That Big Budget Film

Tollywood : ఆ భారీ బడ్జెట్ సినిమా రిజల్ట్ పైనే యంగ్ డైరెక్టర్ ఫ్యూచర్..

Published Date :August 29, 2025 , 10:16 am
By subbarao kilari
Tollywood : ఆ భారీ బడ్జెట్ సినిమా రిజల్ట్ పైనే యంగ్ డైరెక్టర్ ఫ్యూచర్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

2015లో సూర్య వర్సెస్ సూర్యతో దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయ్యాడు కార్తీక్ ఘట్టమనేని. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ కొట్టినా మళ్లీ సినిమాటోగ్రాఫర్‌గానే కంటిన్యూ అయ్యాడు. తిరిగి మెగాఫోన్ పట్టేందుకు సుమారు తొమ్మిదేళ్లు పట్టింది. రవితేజను డైరెక్ట్ చేసిన ఈగల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయింది. ఆ టైంలో కార్తీక్‌కు దర్శకుడిగా సెట్ కాలేడన్న మాటలు వినిపించాయి. కానీ ఈసారి పక్కా కథతో సెంట్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి మిరాయ్ చిత్రాన్ని తీసుకు రాబోతున్నాడు. హనుమాన్ నుండి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తేజ సజ్జా నుండి వస్తోన్న నెక్ట్స్ ఫిల్మ్ మిరాయ్.

Also Read : RAGADA 4K : రగడ రీ రిలీజ్.. డిజాస్టర్ బుకింగ్స్.. ఆపండి ఇకనైన

ట్రైలర్ విజువల్ వండర్‌గా.. ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. అశోకుడి తొమ్మిది పుస్తకాల చుట్టూ తిరిగే ఓ కథను, తల్లి ఆశయం కోసం ఓ కొడుకు ఎంత వరకు వెళ్లాడో చూపించబోతున్నాడు కార్తీక్ ఘట్టమనేని. హనుమాన్ స్టోరీలా మైథాలజీ టచ్ ఇస్తున్నాడు. ఈ సినిమా కోసం ఐదేళ్లుగా కష్టపడ్డాడట కార్తీక్. ఇప్పటికే డీఓపీగా మంచి పేరున్న కార్తీక్ థర్డ్ డైరెక్షనల్ మూవీ మిరాయ్‌పై.. ట్రైలర్‌తో ఎక్స్ పెక్టేషన్స్‌ పెంచేశాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లోకి తీసుకెళ్లేందుకు నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీగా ప్లాన్ చేస్తుంది. నార్త్ టూ సౌత్ బిగ్ ప్రొడక్షన్ హౌస్‌లను రంగంలోకి దింపింది. హిందీలో కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, కన్నడలో హోంబల్ ఫిల్మ్స్, తమిళంలో ఏజీఎస్, మలయాళంలో శ్రీ గోకులం మూవీస్ రిలీజ్ చేయబోతున్నాయి. కార్తీక్ ఘట్టమనేనికి మిరాయ్ హిట్ చాలా కీలకం. టీజర్, ట్రైలర్‌తో ఇంట్రస్ట్ క్రియేట్ చేయగలిగిన డైరెక్టర్ హిట్ కొడితే స్టార్ హీరోలు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదా సినిమాటోగ్రాఫర్ గా మిగులుతాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #mirai
  • Eagle
  • Karthik Ghattamaneni
  • Karthik Ghattamaneni Mirai
  • manchu manoj

తాజావార్తలు

  • OTR: అడుగడుగునా ఫ్లెక్సీల ఏర్పాటు.. ఎంపీ పుట్టా కవరింగ్ కలర్!

  • Spoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా, తస్మాత్‌ జాగ్రత్త.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం..

  • MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..

  • Bank Account: అంతా మ్యూల్ మాయ.. 3 నెలల్లోనే రూ.31 కోట్లు..

  • HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions