Niharika : కమిటీ కుర్రోళ్ళు ట్రైలర్ అప్ డేట్ వచ్చేసింది..ఎప్పుడంటే ..?
- అంతా కొత్త వారితో కమిటీ కుర్రోళ్లు
- నిర్మతగా వ్యవహరిస్తున్న నిహారిక కొణిదెల
- ఆగస్టు9న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1 వస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. అంతా కొత్త వాళ్లతో రానుంది ఈ చిత్రం.యదు వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం కానున్నాడు. కాగా ఈ ఈచిత్ర టైటిల్ పోస్టర్ ను యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ రిలీజ్ ఇటీవల విడుదల చేయగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తప్పకుండా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని సాయి ధరమ్ తేజ్ ఆశాభావం వ్యక్తం చేస్తూ టీమ్ కు విషెష్ తెలిపారు. ఈ చిత్రంతో 11 మంది నూతన హీరోలు, 4 హీరోయిన్స్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 9న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కు రెడీగా ఉంది.
రిలీజ్ కు మరి కొద్దీ రోజులు మాత్రమే ఉండడంతో చిత్రానికి సంబంధిచి ప్రమోషన్స్ లో వేగం పెంచింది కమిటీ కుర్రోళ్ళు యూనిట్. అందులో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ నెల 26న మధ్యాహ్నం 12:30 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ఖాతలో పోస్టర్ రిలీజ్ చేసింది. అందరు నూతన నటీనటులతో యదార్ధ సంఘటనల ప్రేరణతో రూపొందిన ఈ చిత్రం చిన్న సినిమాలలో పెద్ద విజయం సాధించిన చిత్రాల సరసన నిలుస్తుందని టైటిల్ లాంఛ్ కార్యక్రమంలో నిర్మాత నిహారిక కొణిదెల వ్యాఖ్యానించారు. అతి త్వరలో రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
Also Read: OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న కింగ్ ఆఫ్ ది ప్లానెట్ ది ఎప్స్..ఎక్కడో తెలుసా ..?
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!