TG Bharath: మా ‘రెడ్ బుక్’ లాగే ఈ ‘రెడ్ బ్యాగ్’ కూడా ఇండియా మొత్తం సౌండ్ చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది రెడ్ బ్యాగ్’. రవి కుమార్ సీరపు దర్శకత్వంలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా, ఆదివారం నాడు జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, ప్రముఖ దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
“ది రెడ్ బ్యాగ్ టీజర్ చాలా అద్భుతంగా, నెక్ట్స్ లెవెల్లో ఉంది. మా కర్నూలు ప్రాంతం నుంచి వచ్చిన హరికృష్ణ నిర్మాతగా తీసిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. ఆంధ్రప్రదేశ్‌లో మా ‘రెడ్ బుక్’ గురించి ఇండియా వ్యాప్తంగా ఎలాగైతే తెలుసో.. అదేవిధంగా ఈ ‘ది రెడ్ బ్యాగ్’ సినిమా కూడా దేశవ్యాప్తంగా భారీ సౌండ్ చేయాలి. ఈ సినిమా అత్యధిక భాగం కర్నూలులోనే షూటింగ్ జరుపుకుంది. కానీ స్క్రీన్‌పై విజువల్స్ చూస్తుంటే మాత్రం ఫారిన్లో తీసినట్లు చాలా రిచ్‌గా అనిపిస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించి మా హరికి భారీగా లాభాలు తీసుకురావాలి” అని మంత్రి ఆకాంక్షించారు.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!