Red Bag : ఊహకందని ట్విస్టులతో ‘ది రెడ్ బ్యాగ్’.. ఆగస్ట్ 21న రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెమరీ మేకర్స్ బ్యానర్‌పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో, రవి కుమార్ సీరపు దర్శకత్వంలో రూపొందిన సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ ‘ది రెడ్ బ్యాగ్’. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహ సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ (PVR INOX Pictures) ద్వారా ఆగస్ట్ 21న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి మీడియాతో పంచుకున్నారు.
“మా చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యి సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. మేకింగ్ చాలా స్టైలిష్‌గా ఉందని, యాక్షన్ సీక్వెన్స్‌లు అదిరిపోయాయని ప్రేక్షకుల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది.” అని హరికృష్ణ అన్నారు. “ఇప్పటివరకు చూసిన ప్రమోషనల్ కంటెంట్ కంటే సినిమా పది రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది. చిత్రంలోని ట్విస్టులను ఎవరూ ఊహించలేరు. చివరి నిమిషం వరకు సినిమా సీటు అంచున కూర్చోబెట్టే ఉత్కంఠతో సాగుతుంది.” అన్నారు. “యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులతో సహా అన్ని వర్గాల ఆడియన్స్‌ను అలరించేలా సినిమాను తీర్చిదిద్దాం.” “పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ వారి సహకారంతోనే ఆగస్ట్ 21న అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయగలుగుతున్నాం.” అని చెప్పుకొచ్చారు.
Also Read
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!