Kannappa : ప్రమోషన్లలో కనిపించని హీరోయిన్.. కారణమేంటి.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నప్పపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు మంచు విష్ణు. ఈ సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టాడు. షూటింగ్ స్టార్టైన దగ్గర నుండి ఎండింగ్ వరకు బాగా కష్టపడ్డాడు. మరికొన్ని గంటల్లో భారీ ఎత్తున థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేరే లెవల్లో చేశాడు. ముంబయిలో టీజర్ లాంచ్ ఈవెంట్ దగ్గర నుండి హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు సక్సెస్ ఫుల్‌గా సాగిపోయింది. విష్ణు కలల ప్రాజెక్ట్ కన్నప్పను రెండేళ్ల క్రితం అఫీషియల్‌గా లాంచ్ చేశాడు. కానీ ఈ సినిమా హీరోయిన్ ప్రీతి ముకుందన్ ప్రమోషన్స్ కు ముఖం చాటేసింది.
Also Read : Cine Roundup : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. సినీ రౌండప్
Also Read
- Preethizinta : ఎనిమిదేళ్ల విరామం తర్వాత బిగ్ స్క్రీన్‌పై ప్రీతి జింటా
- Ramayan: 'రామాయణం'లో రణబీర్ కపూర్ పారితోషికం150 కోట్లు.. ఒక్క రూపాయి కూడా తీసుకోని స్టార్ ఎవరో తెలుసా ?
- Jana Nayagan: కావేరీ నీటిపై మళ్లీ ఉద్రిక్తత.. విజయ్ 'జన నాయగన్' స్క్రీనింగ్‌ను అడ్డుకున్న కార్యకర్తలు!
- Dharmakshetra: టాలీవుడ్లో సరికొత్త చరిత్ర: 30 రోజుల్లోనే భారతదేశపు తొలి ఏఐ ఇండిపెండెంట్ మూవీ "ధర్మక్షేత్ర" ముస్తాబు!
కన్నప్ప విష్ణుకే కాదు ప్రీతి ముకుందన్ కు మోస్ట్ ఇంపార్టెంట్ మూవీ. ఇప్పటి వరకు ఆమె చేసిన టూ ఫిల్మ్స్ మంచి విజయాలను నమోదు చేశాయి. కన్నప్ప చెన్నై సుందరికి థర్డ్ మూవీయే కాదు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కూడా. ఈ సినిమా హిట్ పడితే హ్యాట్రిక్ బ్యూటీ, గోల్డెన్ లేడీ, లక్కీ గర్ల్ అన్న బిరుదులు వచ్చేస్తుంటాయి. అలాంటిది ప్రీతి ముకుందన్ ఎక్కడా ప్రమోషన్లతో పాటు ఎలాంటి ఇంటర్వ్యూల్లోనూ పాల్గొనలేదు. నార్తే కాదు సౌత్‌లో జరిగిన ఏ ఈవెంట్లోనూ కనిపించలేదు. ఆమె నేమ్ కూడా పెద్దగా ప్రస్తావనకు వచ్చినా దాఖలాలు లేవు. కాజల్‌ది చిన్న రోల్ కాబట్టి లైట్ తీసుకుంది అనుకుంటే ప్రీతి ఎందుకు స్కిప్ చేసిందో క్లారిటీ రాలేదు. చివరకు స్మాల్ రోల్స్ చేసిన మమ్ముట్టి, అక్షయ్ కుమార్, మధుబాల కూడా పలు ఈవెంట్లలో హాజరయ్యి సినిమాపై హైప్ తెచ్చారు. మరి షూటింగ్స్‌తో బిజీగా ఉండిపోయిందా లేదా ఏవైనా ఇష్యూస్ అనేది తెలియాల్సి ఉంది. ఏదైతేనేం కన్నప్ప మిరికొన్ని గంటల్లో వచ్చేస్తున్నాడు.
తాజావార్తలు
-
Preethizinta : ఎనిమిదేళ్ల విరామం తర్వాత బిగ్ స్క్రీన్‌పై ప్రీతి జింటా
-
Jurala Project: ఉప్పొంగుతున్న కృష్ణమ్మ.. జూరాల ప్రాజెక్ట్ 29 గేట్లు ఎత్తివేత
-
Ramayan: ‘రామాయణం’లో రణబీర్ కపూర్ పారితోషికం150 కోట్లు.. ఒక్క రూపాయి కూడా తీసుకోని స్టార్ ఎవరో తెలుసా ?
-
Tecno 0mm Bezel Smartphone: స్క్రీన్ చుట్టూ బెజెల్స్ మాయం! 0mm డిస్ప్లే బోర్డర్‌తో టెక్నో కొత్త కాన్సెప్ట్ ఫోన్
-
RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!