SSMB29 : మహేష్ కి జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSMB29 : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన “గుంటూరు కారం “సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అయి మంచి విజయం సాధించింది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది.ఇదిలా ఉంటే మహేష్ తరువాత సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు.ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీగా వస్తున్న ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్.నారాయణ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకోసం మహేష్ తన లుక్ ను పూర్తిగా చేంజ్ చేస్తున్నారు.
Read Also :Indian 2 : కమల్ కంటే సిద్దార్థ్ ఎక్కువగా కనిపించునున్నారా..?
Also Read
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
- Peddi : భారీ నష్టాల దిశగా 'పెద్ది' నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
- NBK 111 : బాలయ్య న్యూ ఏజ్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.త్వరలోనే ఈ మూవీకి సంబంధించి రెగ్యులర్ షూట్ కూడా ప్రారంభం కానుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట బాగా వైరలవుతుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది ప్రశ్నగా మారింది.అయితే ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం.ఇప్పటికే ఈ భామ టాలీవుడ్ లో ఎన్టీఆర్ ,రాంచరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈ భామ ఇప్పుడు మహేష్ సరసన కూడా ఛాన్స్ కొట్టేసిందని ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
ట్రెండింగ్
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!