Thangalaan: ‘తంగలాన్’ మొత్తం ఎన్ని భాగాలుగా రానుందో తెలుసా..?
- విక్రమ్ లేటెస్ట్ చిత్రం తంగలాన్
- ఆగస్టు 15న విడుదల కానున్న తంగలాన్
- యదార్ధ సంఘటనల ఆధారంగా తెరెకెక్కిన తంగలాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో విక్రమ్ మొదటి నుంచి వైవిధ్యభరితమైన నటనతో, ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ వస్తున్నారు. అదే ఆయనకు ప్రత్యేకతగా నిలిచింది. ప్రస్తుతం విక్రమ్ నటించిన ‘తంగలాన్’ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు విక్రమ్ అభిమానులు. ఈ విలక్షణ నటుడు భారీ విజయాన్ని అందుకొని ఏళ్ళు గడుస్తోంది. పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన తంగలాన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన తంగలాన్ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది.
Also Read: Dhanush: వారెవా రాయన్.. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొట్టిన ధనుష్..
Also Read
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో యదార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఆంగ్లేయుల కాలంలో బంగారు గనుల చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఆ బంగారు గనులు అక్కడి గిరిజనుల జీవితాలను ఎలా ప్రభావితం చేశాయనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని ఆగష్టు 15న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు విక్రమ్. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందా, లేదా అనే సందేహం అభిమానులలో ఉంది. అయితే ఈ సినిమా సీక్వెల్ పై విక్రమ్ స్పందిస్తూ.. ‘ఈ కథ భిన్నంగా ఉంటుంది. ప్రీక్వెల్, సీక్వెల్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. రెండో పార్ట్ అయితే కచ్చితంగా ఉంటుంది. అనేక కథాంశాలతో ముడిపడి ఉన్నందున దీన్ని నాలుగు భాగాలుగా కూడా ప్రేక్షకులకు అందించొచ్చు. రాబోయే భాగాలు కొత్తగా ఉంటాయి. ఈ కథకు చాలా బలం ఉందని. నటీ నటుల కాస్ట్యూమ్స్ కూడా భిన్నంగా ఉంటాయి’ అని తెలిపారు.
తాజావార్తలు
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?