Teja Sajja : ఈ ఇద్దరు స్టార్‌లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా డ్రీమ్: తేజా సజ్జా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో కొత్త తరహా కథలతో, విభిన్నమైన పాత్రలతో యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో తేజ సజ్జా. బాలనటుడిగా సినీ ప్రయాణం ప్రారంభించిన తేజా, ఇటీవల భారీ విజయాన్ని సాధించిన హనుమాన్ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సృష్టించుకున్నాడు. ఇప్పుడు మరో భారీ విజువల్ ఎంటర్టైనర్ మిరాయ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, డ్రీమ్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
Also Read : Allu Arjun: బ్యాక్ టు బ్యాక్ 3 అవార్డ్స్.. అల్లు అర్జున్ ఆసక్తికరమైన ట్వీట్
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Hanuman Ansh : 'హనుమాన్ అంశ్'చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
తేజా మాట్లాడుతూ.. “చిన్నప్పటి నుండి అనేక మంది స్టార్ హీరోలతో పని చేశాను. కానీ ఇప్పుడు ఒక యంగ్ హీరోగా మళ్లీ వారితో కలిసి నటించే అవకాశం రావాలని ఉంది. ముఖ్యంగా చిరంజీవి గారు, వెంకటేష్ గారితో కలిసి స్క్రీన్ పంచుకోవడం నా డ్రీమ్. వాళ్ల కామెడీ టైమింగ్, హ్యూమర్ ఎక్స్‌ప్రెషన్స్ ఎప్పుడూ అల్టిమేట్‌గా ఉంటాయి. అలాంటి సీన్లలో నేను వారితో కలిసి నటిస్తే.. అది నాకు లైఫ్‌టైమ్ మెమరీ అవుతుంది. కామెడీ సీన్లలో నటించడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. చిరంజీవి గారి టైమింగ్‌కి సాటిలేదు. వెంకీ గారి న్యాచురల్ ఎక్స్‌ప్రెషన్స్ మరీ అద్భుతంగా ఉంటాయి. వారితో కలిసి నటించే అవకాశమే వస్తే అదే నాకు పెద్ద అదృష్టం ” అని భావోద్వేగంగా చెప్పాడు.
తన రాబోయే చిత్రం మిరాయ్ గురించి మాట్లాడుతూ, తేజా “ఈ సినిమాలో ఎలాంటి బాడీ డబుల్స్ వాడలేదు. రిస్క్ ఉన్న యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా నేను స్వయంగా చేశాను. ఆ యాక్షన్ ఎలిమెంట్స్ ఆడియన్స్‌కి కొత్తగా అనిపిస్తాయి. ఈ సినిమా కోసం నేను చేసిన కష్టానికి ఫలితం రాబోతుందని నమ్ముతున్నాను. రిలీజ్ కోసం చాలా ఎక్సైట్‌గా ఎదురుచూస్తున్నాను” అని తెలిపాడు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!