Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Tamannaah Opens Up About Apology From South Star

Tamannaah : ఆ సౌత్‌ స్టార్‌ నాకు క్షమాపణలు చెప్పాడు..

Published Date :August 7, 2025 , 11:08 am
By Mounika
Tamannaah : ఆ సౌత్‌ స్టార్‌ నాకు క్షమాపణలు చెప్పాడు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో చాలామంది నటీనటులు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఎదుర్కొనే సవాళ్లు, అవమానాలు మరింత ప్రత్యేకమైనవిగా ఉంటాయి. తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఓ చేదు సంఘటనను బయటపెట్టింది.

Also Read : Sakshi Malik : హీరోయిన్‌ పై కొరియోగ్రాఫ‌ర్ దాడి..!

“నేను ఇండస్ట్రీకి చాలా చిన్న వయసులో వచ్చాను. చాలా మందికి అప్పుడు నాకేం తెలియదని భావించేవారు. నన్ను హర్ట్ చేయాలని.. నా విశ్వసాని పోగోటాలని చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకసారి ఓ పెద్ద సౌత్ స్టార్‌తో పనిచేసే అవకాశం వచ్చింది. అయితే కొన్ని సీన్స్ చిత్రీకరణ సమయంలో నాకు అసౌకర్యంగా అనిపించింది. డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లకు నేను ఇబ్బందిగా ఉన్నట్టు చెప్పాను. వెంటనే ఆ స్టార్ హీరో నాపై కోపంగా స్పందించి, ‘హీరోయిన్ మార్చండి’ అంటూ అందరి ముందే అరవడం జరిగింది. ఎవరైనా మనల్ని అవమానించారని బాధపడుతూ మనం కూడా తిరిగి వాళ్లతో అలా ప్రవర్తించకూడదని మౌనంగా ఉన్నాను. ఆయన మాత్రం ఆరోజు సెట్‌లోనే అందరి ముందు పెద్దగా కేకలు వేశాడు. మరుసటిరోజు తనంతటతానే నా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. తనకు కోపం వచ్చిందని అందుకే అరిచినట్లు తెలిపాడు. నాతో అలా ప్రవర్తించి ఉండకూడదని పశ్చాత్తాపపడ్డాడు’ అని తమన్నా తెలిపారు. కానీ ఇంతకి ఆ బిగ్‌ సౌత్‌స్టార్‌ పేరు మాత్రం ఆమె చెప్పలేదు. మొత్తనికి ఆ హీరో పేరు చెప్పకపోయినా, తమన్నా ఓ ఆయన తన తప్పును గ్రహించి మానవత్వంతో క్షమాపణలు చెప్పడాన్ని హైలైట్ చేశారు. ఇది ఆమె వ్యక్తిత్వాన్ని, తాను చూపిన సహనాన్ని సూచించే సంఘటనగా చెప్పొచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Milk beauty interview
  • South actor yelled at Tamannaah
  • Tamannaah behind the scenes
  • Tamannaah Bhatiya interview
  • Tamannaah controversy 2025

తాజావార్తలు

  • Indiramma indlu: ఎట్టకేలకు.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై కదలిక.. మంత్రి కీలక ప్రకటన..

  • Realme 16 5G: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, AMOLED డిస్‌ప్లేతో.. రియల్‌మీ 16 5G భారత్ లో విడుదల

  • Deputy CM Pawan Kalyan: బిల్లు ఆమోదం పొందటం శుభపరిణామం… రాజధాని అమరావతి అజేయం..

  • LayOffs: ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. మరోసారి లేఆఫ్స్ ప్రకటన.. కొంప ముంచుతున్న ఏఐ..

  • US-Iran War: మీది 250 ఏళ్ల దేశం, మాది 6000 ఏళ్ల నాగరికత.. హాలీవుడ్ భ్రమల్లో ట్రంప్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions