Takshaka : వశిష్ట తమ్ముడి డైరెక్షన్లో ‘తక్షక’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో సరికొత్త ప్రయోగాలకు, వినూత్నమైన కాన్సెప్ట్ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ కోవలోనే మైథాలజీ, హై-ఎండ్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కలబోసి తెరకెక్కిస్తున్న సరికొత్త విజువల్ డ్రామా “తక్షక”. మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ వంటి సోషియో ఫాంటసీ చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రముఖ దర్శకుడు వశిష్ట మల్లిడి సోదరుడు కృష్ణ మల్లిడి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘ఎంఎస్ఆర్ క్రియేషన్స్’ బ్యానర్‌పై డా. లతా రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా ఆమె కుమారుడు కుశాల్ రాజు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్‌ను స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా అత్యంత ఘనంగా లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. “మల్లిడి సత్యనారాయణరెడ్డి కుటుంబంతో నాకు ఎప్పటి నుంచో ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. వారి అబ్బాయి కృష్ణ మల్లిడి ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతుండటం చాలా సంతోషంగా ఉంది. తనకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన నిర్మాత లతా రాజు గారికి నా ధన్యవాదాలు. ఆమె అబ్బాయి కుశాల్ రాజు ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ సాధించి.. కుశాల్ మంచి హీరోగా పేరు తెచ్చుకోవాలని, మా కృష్ణ ఇండస్ట్రీలో పెద్ద కమర్షియల్ డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని బెస్ట్ విషెస్ అందించారు.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
తాజావార్తలు
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?