SWAG : ‘శ్వాగ్’ సూపర్ హిట్ గ్యారెంటీ : ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్
- నాలుగు గెటప్స్ లో కనిపించనున్న శ్రీ విష్ణు
- లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మీరా జాస్మిన్
- సెప్టెంబరు 4న వరల్డ్ వైడ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
Q : ‘శ్వాగ్’ ఎలాంటి కథ ?
Ans – శ్రీవిష్ణు అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్స్ అలాగే కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నారు. ‘శ్వాగ్’ లో ఎంటర్ టైన్మెంట్ తో పాటు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ హైలెట్ గా వుంటాయి. మొత్తం నాలుగు క్యారెక్టర్స్ చేస్తున్నారు. దాదాపు తొమ్మిది గెటప్స్ లో ఆయన్ని ఆడియన్స్ చూడబోతున్నారు.
Also Read
Q : డైరెక్టర్ హసిత్ గోలి గురించి ?
Ans – హసిత్ గోలికి ఎక్స్ ట్రార్డినరీ రైటింగ్ స్కిల్ వుంది. ఆయన ఎంటర్ టైన్మెంట్ ని చాలా ఈజీగా రాస్తారు. ఇలాంటి కథలు చాలా రేర్ గా వస్తాయి. ఇందులో సాలిడ్ మెసేజ్ వుంటుంది. జనరేషన్స్ లో మారుతూ వస్తున్న జెండర్ డామినెన్స్ ఇందులో చాలా ఇంట్రస్టింగ్ గా ప్రజెంట్ చేశారు హసిత్.
Q : ఇది నాలుగు తరాల కథ కదా.. ఎలాంటి స్క్రీన్ ప్లే వుంటుంది?
Ans – డైరెక్టర్ ఈ కథని అందరికీ అర్ధమయ్యే స్క్రీన్ ప్లే తో డిజైన్ చేశారు. స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగా వుంటుంది. ఇంటర్వెల్ వరకూ థ్రిల్ అండ్ సర్ ప్రైజ్ ఫ్యాక్టర్ కంటిన్యూ అవుతుంది. మెయిన్ స్టొరీ రివిల్ అయిన తర్వాత ఇంటర్వెల్ నుంచి చాలా మంచి ఎమోషన్ వుంటుంది.
Q : మీరా జాస్మిన్ గారి క్యారెక్టర్ ఎలా వుండబోతోంది ?
Ans -ఇందులో రెండు భవభూతి పాత్రలు వుంటాయి. కరెంట్ జనరేషన్ క్యారెక్టర్ కి ఆమె వైఫ్ గా కనిపిస్తారు, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్.
Q : కన్నడలో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారని విన్నాం?
Ans -ప్రస్తుతం డిస్ట్రిబ్యుషన్ చేస్తున్నాం. 2025లో దాదాపు నాలుగు సినిమాలు లాంచ్ చేస్తాం. ప్రీ వర్క్ జరుగుతోంది. నెక్స్ట్ మంత్ అనౌన్స్ మెంట్స్ వుంటాయి.
Q : వెబ్ ప్రాజెక్ట్స్ గురించి ?
Ans – ‘హరికథ’ అనే ప్రాజెక్ట్ చేస్తున్నాం. అది హాట్ స్టార్ లో రాబోతోంది. అలాగే న్యూసెన్స్ 2 చేస్తున్నాం.
Q : రాజాసాబ్ షూటింగ్ ఎక్కడి వరకూ వచ్చింది ?
Ans -నవంబర్ లో షూటింగ్ ఫినిష్ చేయాలని భావిస్తున్నాం.
Q : మీ ప్రొడక్షన్ లో 50 మైల్ స్టోన్ మూవీ గురించి స్పెషల్ గా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?
Ans -ప్రొడక్షన్ నెంబర్ 50 నాకు తెలుసు. రిలీజ్ 50 ఏమిటనేది నాకు తెలీదు(నవ్వుతూ). 50వ సినిమా కోసం పర్టిక్యులర్ గా ప్లానింగ్ ఏమీ లేదు.
తాజావార్తలు
-
Tilak Varma – Sreeleela : శ్రీలీల – తిలక్ వర్మ.. టీ20 లవ్..?
-
iQOO 15T: ఐకూ 15T వచ్చేస్తోంది.. 200MP ప్రధాన కెమెరా, 8000mAh బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లు
-
Mohsin Naqvi: ఐపీఎల్ ఫైనల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీని బీసీసీఐ ఆహ్వానించిందా? క్లారిటీ ఇదిగో..
-
Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
-
David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ నుంచి క్రేజీ లీక్ వైరల్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..