“సూర్య40” ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్… ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆ జాబితాలో ఓ వెబ్ సిరీస్ కూడా ఉంది. అదే “నవరస”. ఈ వెబ్ సిరీస్ కు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ వెబ్ సిరీస్ తో పాటు సూర్య… వెట్రి మారన్ “వాడివాసల్”, దర్శకుడు పాండిరాజ్ తో ఓ చిత్రం చేయనున్నారు. దీనిని తాత్కాలికంగా “సూర్య40” అని పిలుస్తున్నారు. శివకార్తికేయన్ “డాక్టర్”తో కోలీవుడ్లోకి అడుగుపెట్టిన బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనుంది. తాజాగా ఈ చిత్రం నుంచి అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్.
Read Also : “రాధే శ్యామ్” ఫైనల్ షెడ్యూల్ ఎప్పుడంటే ?
Also Read
- Vijay Sethupathi : ఇకపై గెస్ట్ రోల్స్ చేయను.. ఆ ఒక్క సినిమా తప్ప
- Lady Super Star : రీజనల్ సినిమాలకు స్వస్తి.. ఇకపై పాన్ ఇండియా, భారీ బడ్జెట్ చిత్రాలే
- Hridayam Murali OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన లేటెస్ట్ సూపర్ హిట్ ‘హృదయం మురళి’
- Amrapali Dubey: "పెళ్లి చేసుకోకుండానే తల్లి కావాలనుకుంటున్నాను".. అమ్రపాలి షాకింగ్ స్టేట్మెంట్
జూలైలో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నాము అంటూ సూర్య అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. జూలై 22 సాయంత్రం 6 గంటలకు “సూర్య40” నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ కానుందని అధికారిక ప్రకటన వచ్చేసింది. ఒక మాస్ షార్ట్ వీడియోతో ఈ విషయాన్ని వెల్లడించారు మేకర్స్. దీంతో సూర్య అభిమానుల ఎదురు చూపులు ఇప్పటి నుంచే మొదలైపోయాయి. ఇక సూర్యకు తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా టాలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్నారు. ఆయనకు ఇక్కడ మంచి మార్కెట్ ఉండడంతో సూర్య సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతుంటాయి.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar: “అవకాశం వస్తే ఆడతా.. రాకపోయినా ఏం ఫర్వాలేదు.!” రీఎంట్రీపై ఫుల్ క్లారిటీ..
-
Samsung Galaxy S26 FE: సామ్ సంగ్ గెలాక్సీ S26 FE.. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్.. విడుదలకు ముందే స్పెసిఫికేషన్లు లీక్
-
West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
-
IND vs SL Test Series: శ్రీలంక పర్యటన.. టీమిండియా ప్లాన్‌లో భారీ మార్పు!
-
Rice Price Hike: సన్నబియ్యం ధరల షాక్.. రెండు నెలల్లోనే క్వింటాల్‌పై రూ.2 వేల పెరుగుదల!
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!