Super Star : రజినీకాంత్ సినిమా రిలిజ్.. ఆఫీసులకు సెలవు
- రజనీ లేటెస్ట్ రిలీజ్ 'వేట్టయాన్'
- చెన్నైలో 'వేట్టయాన్' ఆల్ టైమ్ రికార్డ్ షోస్
- హాలిడే ప్రకటించిన ప్రముఖ కంపెనీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టయాన్’. సూర్యతో జై భీమ్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా భాషలలో విడుదల కానున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిచింది. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్,లిరికల్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసాయి. భారీ అంచనాల మధ్య ఈ నెల 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
Also Read : Rajnikanth : ‘వేట్టయాన్’ తెలుగులో డిజాస్టర్ బుకింగ్స్.. కారణం ఇదే..?
Also Read
- Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
- The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
- Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
- Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
రజనీకాంత్ సినిమాలు రిలీజ్ అంటే తమిళనాడులో ఓ పండగ వాతావరణం ఉంటుంది. రిలీజ్ కు ముందు రోజు నుండే కటౌట్లు, పాలాభిషేకాలు, ఫ్యాన్స్ సందడితో చేసే రచ్చ అంత ఇంతా కాదు. అదేవిధంగా రజినీ సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో ఆఫీసులకు హాలిడే ఇవ్వడం ఎప్పటినుండో సంప్రదాయంగా వస్తోంది, గతంలో సూపర్ స్టార్ నటించిన రోబో, శివాజీ, కబాలి రిలీజ్ టీమ్ లో చెన్నైలోని ప్రముఖ కంపెనీలు ఉద్యోగస్తులకు హాలిడే ప్రకటించాయి. అలా ఉండేది తమిళనాడులో రజనీ మ్యానియా. ఇక తలైవా నటించిన లేటేస్ట్ సినిమా ‘వేట్టయాన్’ మద్రాసు లో 656 షోస్ ( All Time Record) రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ఫ్యాన్స్ లో అంచనాలను పెంచేసాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా కొన్ని కంపెనీలు హాలిడే ప్రకటిస్తూ లెటర్ రిలీజ్ చేసాయి. రజనీ స్టామినా అప్పటికి ఇప్పటికి ఎప్పటికి తగ్గదని అది మా హీరో స్టామినా అని తలైవర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
#வேட்டையனுக்கு கம்பெனி விடுமுறை#VettaiyanFrom10thOctober @rajinikanth pic.twitter.com/5fO9MeKQkj
— RBSI RAJINI FAN PAGE (@RBSIRAJINI) October 8, 2024
Our Office Has Been Announced Leave For #Vettaiyan @RajiniFansTeam1 @OnlineRajiniFC pic.twitter.com/Ktzb5N6SJh
— Prabhu Raja (@PrabhuRaja6568) October 8, 2024
తాజావార్తలు
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?