Priyanka Mohan: నెట్టింట ప్రియాంకా మోహన్ హాట్ ఫోటోస్.. ఘాటు రియాక్షన్!
- ఓజీ సినిమా విజయంతో ఆనందంగా ఉన్న ప్రియాంకా మోహన్ కు షాక్..
- సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ప్రియాంకా హాట్ ఫోటోలు..
- AI-జనరేటెడ్ ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు..
- దయచేసి ఇలాంటి నకిలీ ఫోటోలను షేర్ చేయడం ఆపండి: ప్రియాంకా మోహన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Mohan: పవన్ కళ్యాణ్ సరసన నటించిన ప్రియాంకా మోహన్ ఓజీ సినిమా విజయంతో ఆనందంగా ఉన్నారు. ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. దీంతో ఈ అమ్మడుకు యువతలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఓజీ విజయంతో ప్రస్తుతం ఆమె పలువురు స్టార్ హీరోలతో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. అయితే, ప్రియాంకా మోహన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె చాలా సెక్సీగా, యువతను రెచ్చగొట్టేలా తన అందాలను చూపిస్తున్నట్లు ఆ ఫోటోలు ఉన్నాయి. ఇక, వీటిని తెగ షేర్ చేస్తున్న యువతపై ప్రియాంకా మోహన్ తీవ్రంగా మండిపడింది.
Read Also: Prabhas Fauji Release Date: అదిరిపోయే అప్‌డేట్.. ప్రభాస్ మరో సినిమా రిలీజ్ డేట్ లాక్?
Also Read
- The Paradise : నాని 'ది ప్యారడైజ్' సెన్సార్.. 'A' సర్టిఫికెట్
- Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
- Feel My Love: స్వచ్ఛమైన ప్రేమకథతో ఐదు భాషల్లో రిలీజ్'కు సిద్ధమైన 'ఫీల్ మై లవ్'..!
- Anakapalli : అక్టోబర్ 2న తెలుగు, తమిళ భాషల్లో ‘అనకాపల్లి’ రిలీజ్
ఈ సందర్భంగా ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా స్పందించిన ప్రియాంకా మోహన్.. నన్ను తప్పుగా చిత్రీకరించేందుకు కొన్ని AI-జనరేటెడ్ ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. దయచేసి ఇలాంటి నకిలీ దృశ్యాలను షేర్ చేయడం ఆపండి అని కోరింది. ఏఐని నైతిక సృజనాత్మకత కోసం ఉపయోగించాలి.. కానీ, తప్పుడు సమాచారం కోసం కాదు అని సూచించింది. మనం ఏమి సృష్టిస్తామో, ఏమి పంచుకుంటాము అనే దాని గురించి జాగ్రత్తగా ఉండండి అంటూ ప్రియాంకా మోహన్ రాసుకొచ్చింది.
Some AI-generated images falsely depicting me have been circulating. Please stop sharing or spreading these fake visuals. AI should be used for ethical creativity and not misinformation. Let’s be mindful of what we create and what we share. Thank you.
— Priyanka Mohan (@priyankaamohan) October 10, 2025
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్‌తో రాబోతున్నాడా?
-
Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
ట్రెండింగ్
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!