Kollywood : ప్రెజర్ తట్టుకోలేక ప్రొడక్షన్ హౌస్ ను మూసేస్తున్నట్టు ప్రకటించిన స్టార్ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్మాణ సంస్థ అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి. సరైన కథలు ఎంపిక చేసుకోవాలి. సరైన స్టార్ కాస్టింగ్ వంటివి చూసుకోవాలి. అనుకున్న బడ్జెట్ లో సినిమాలు ఫినిష్ చేయాలి, లేదంటే వడ్డీలు అదనం. ఒక్కోసారి సినిమా ప్లాప్ అయితే కోట్ల రూపాయల డబ్బు వెనక్కి ఇవ్వాలి. ఇలా ఒకటి కాదు రెండు అనేక విషయాలు ప్రొడక్షన్ ముడిపడి ఉంటాయి. స్టార్ హీరోలు ముందు తమ వారిని ఉంచి పెట్టుబడులు పెడుతుంటరు. కొందరు డైరెక్ట్ గానే పెట్టుబడులు పెడుతుంటారు. ఇటీవల కాలంలో స్టార్ హీరోలు, దర్శకులు కూడా నిర్మాణ సంస్థలు స్థాపించి సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు.
Also Read :September 5th Clash : సెప్టెంబర్ 5న పాన్ ఇండియా సినిమాల బిగ్గెస్ట్ క్లాష్.. గెలుపెవరిదో?
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
అలాగే నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన ఓ స్టార్ డైరెక్టర్ ఇప్పడు ఆ ప్రెజర్ తట్టుకోలేక తన సంస్థను మూసేస్తున్నట్టు ప్రకటించాడు. అతడెవరో కాదు తమిళ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన వెట్రిమారన్. దర్శకుడిగా సూపర్ హిట్ సినిమాలు అందించిన వెట్రిమారన్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. గ్రాస్ రూట్ ఫిలిం కంపెనీ పేరుతో సిద్దార్ధ్ హీరోగా NH-4 అనే సినిమాతో నిర్మాతగా మారి పలు సినిమాలు నిర్మించారు. ఇటీవల బ్యాడ్ గర్ల్ అనే సినిమాను నిర్మించారు వెట్రి. ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించి జరిగిన ఈవెంట్ లో వెట్రి మాట్లాడుతూ.. తన నిర్మాణ సంస్థ GrassRootFilmCompany ని మూసివేయనున్నను. డైరెక్టర్ గా ఉండటం తనకు స్వేచ్ఛనిస్తుందని, కానీ నిర్మాతగా ఉండటం తనపై చాలా ఒత్తిడిని పెంచుతుంది, ఆ ఒత్తిడిని హ్యాండిల్ చేయలేను, నిర్మాతగా బ్యాడ్ గర్ల్ నా చివరి చిత్రం’ అని తెలిపారు.
తాజావార్తలు
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!