Site icon NTV Telugu

“ఎస్ఆర్ కళ్యాణమండపం” ఫస్ట్ డే కలెక్షన్స్

SR Kalyanamandapam 1st day AP/TS Collections

“ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రం ఆగష్టు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ భారీగా వసూళ్లు రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి సుమారు రూ.1.23 కోట్లు వసూలు చేసింది. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన ఈ సినిమా నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. ఏదేమైనా మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ అనేక కేంద్రాలలో హౌస్ ఫుల్స్ అవుతున్నాయి.

ఏరియావైజ్ కలెక్షన్స్ :
నైజాం రూ. 0.48 కోట్లు
సీడెడ్ రూ.0.25 కోట్లు
ఉత్తరాంద్ర రూ. 0.13 కోట్లు
గుంటూరు రూ. 0.13 కోట్లు
ఈస్ట్ రూ. 0.08 కోట్లు
వెస్ట్ రూ. 0.06 కోట్లు
కృష్ణ రూ.0.06 కోట్లు
నెల్లూరు రూ.0.04 కోట్లు
ఏపీ/టీఎస్ రూ. 1.23 కోట్లు
మొత్తం గ్రాస్ రూ. 2.35 కోట్లు

Exit mobile version