Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ వార్ నడుస్తుంది. కోలీవుడ్‌లో కాంట్రవర్సీ లేని హీరోల్లో ఫస్ట్ వరుసలో ఉంటాడు సూర్య. అలాంటి హీరోను మరో తమిళ హీరో శివకార్తీకేయన్ టార్గెట్ చేశాడంటున్నారు ఫ్యాన్స్. శివకార్తీకేయన్ వేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సూర్య అభిమానుల్ని గట్టిగా హర్ట్ చేస్తోంది. సూర్యను శివ టార్గెట్ చేయడం వెనుక నాలుగేళ్ల క్రితం ప్లాష్ బ్యాక్ స్టోరీ ఉంది. కోలీవుడ్‌లో రీసెంట్గా కార్తీ సర్దార్2, సూరి మండాడి చిత్రాలు రిలీజయ్యాయి. సర్దార్2 టీంకి, కార్తీకి విషెస్ చెబుతూ శివకార్తీకేయన్ ట్వీట్ చేశాడు. అక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత మండాడినుద్దేశించి అన్ని చోట్ల నుండి మంచి రెస్సాన్స్ వస్తోందని, సూరి కష్టాన్ని పొగిడాడు శివ. అలాగే గుడ్ కంటెంట్ ఆల్వేజ్ విన్స్ బిగ్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్‌ని సూర్యకు కౌంటర్ అని ఫీలవుతున్నారు సూర్య ఫ్యాన్స్.
సూర్యపై పనిగట్టుకుని శివకార్తీకేయన్ ఈ రివెంజ్ ప్లాన్ చేయలేదు. గతంలో సూర్య చేసిన ఓ ట్వీట్ ఈ రచ్చకు కారణమైంది. 2022లో కార్తీ సర్దార్ అండ్ ప్రిన్స్ ఒకే రోజు రిలీజయ్యాయి. ప్రిన్స్ టీంకి విషెస్ చెబుతూనే సర్దార్ టీంకి గుడ్ కంటెంట్ ఆల్వేజ్ విన్స్ అంటూ విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశాడు. ప్రిన్స్ ప్లాప్ కావడం సర్దార్ హిట్ కావడంతో సైలెంట్ గా ఉన్న శివకార్తికేయన్ ఇప్పడు నాలుగేళ్ల తర్వాత సర్దార్ 2 ప్లాప్ టాక్ తెచ్చుకున్న టైమ్ లో ట్వీట్ తో రివెంజ్ తీర్చుకున్నాడు. దీంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ట్రోల్స్ మొదలు పెట్టారు. సూర్య అండ్ శివకార్తీకేయన్ మధ్య ఈ సైలెంట్ వార్ ఇక్కడితో ఆగుతుందో…? కంటిన్యూ అవుతుందో చూడాలి.
Also Read
- Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
- Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?"
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
- Casting Couch: 'నువ్వు నాతో గడపాలనుకుంటే'... డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
తాజావార్తలు
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
-
Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!