Shruti Hassan : ఇలాంటి అదృష్టం అందరికీ దక్కదు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మల్టి ట్యాలెంటెడ్ హీరోయిన్ అనగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చే పేరు శృతిహాసన్. స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు మంచి గాయని కూడా. ఇప్పటికే పలు ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా తన ప్రతిభను చాటింది. తాజాగా తన తండ్రి నటించిన ‘థగ్‌లైఫ్’ చిత్రంలో శృతిహాసన్ పాడిన ‘విన్వేలి నాయగా..’ అనే పాట బాగా పాపులర్ అయింది. అర్థవంతమైన సాహిత్యం, రెహమాన్ అద్భుత స్వరరచన, శృతిహాసన్ మెస్మరైజింగ్ వాయిస్‌తో ఈ సాంగ్ సంగీతప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ అనుభూతిని తన అభిమానులతో పంచుకుంది శృతి హాసన్..
Also Read : Anushka : హీరోయిన్ అనుష్క కొంటె చూపులు.. నగరంలో 40 యాక్సిడెంట్స్..?
Also Read
- NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ - మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
- Pawan Kalyan: 'పవన్ కళ్యాణ్' నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
- SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
- Peddi: హోంశాఖకు షాక్: 'పెద్ది' టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
‘నాన్న కమల్‌హాసన్ నటించిన ‘థగ్‌లైఫ్’ చిత్రంలో పాట పాడటం ఓ జీవితకాల అనుభవం. ఇలాంటి అవకాశం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. తండ్రి మూవీలో పాట పాడే అదృష్టం ఎంత మంది కూతుళ్లకు దక్కుతుందో తెలియదు కానీ, నిజంగా ఇదొక లైఫ్‌టైమ్ ఎక్స్‌పీరియన్స్. పాటను అద్భుతంగా ఆలపించానని రోజూ వందలకొద్ది మెసేజ్‌లు వస్తున్నాయి. ఇంటివద్ద పియానో మీద ఈ పాట ట్రాక్‌ను రిహార్సల్ చేశాను. అందుకే రికార్డింగ్ సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. నా కెరీర్‌లో మెమొరబుల్ సాంగ్ ఇది’ అని శృతిహాసన్ పేర్కొంది.
తాజావార్తలు
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!