Shraddha Kapoor : సక్సెస్ పొగరుతో టాలీవుడ్ పై చిన్న చూపు
- టాలీవుడ్ పై శ్రద్ధ పెట్టని శ్రద్ధ కపూర్
- పుష్ప 2 కోసం రూ. 8 కోట్లు డిమాండ్
- నాని సినిమా కోసం రూ. 12 కోట్లు అడిగిన స్టార్ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది స్త్రీ2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు. ఇన్ స్టాలో ఫాలోవర్ల సంఖ్యలో ప్రధాని మోడీని దాటేసింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఇండియాలోనే హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్న స్టార్ హీరోయిన్గా తొలి స్థానాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ బడా ఖన్స్ ను సైతం వెనక్కు నెట్టింది శ్రద్ధ. ఇక అక్కడ నుండి అమ్మడు పూర్తిగా మేకోవర్ అయ్యింది. రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది. ఆమె కోసం వస్తోన్న దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్ మేకర్లకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో బిత్తరపోతున్నారు.
Also Read : Rajinikanth : డిసెంబరు 12న జైలర్ -2 స్పెషల్ అప్ డేట్..?
Also Read
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
- Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
- Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
- AA 23 : అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప2 లో దెబ్బలు పడతాయ్ రాజా సాంగ్ కోసం ఫస్ట్ శ్రద్ధాకపూర్ సంప్రదించగా అందుకోసం ఈ భామ 8 కోట్లు డిమాండ్ చేసింది. దీంతో షాక్ గురైన ప్రొడ్యూసర్ శ్రీలీలను తీసుకున్నారు. ఇక నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తోన్న ప్యారడైజ్ సినిమా కోసం శ్రద్ధాకపూర్ సంప్రదిస్తే ఏకంగా రూ. 12 కోట్లు డిమాండ్ చేసింది. శ్రద్దాకు శ్రద్దగా వద్దనుకొని ఇతర ఆప్షన్స్ చూస్తున్నారు మేకర్స్. సాహో తర్వాత టాలీవుడ్‌పై శ్రద్ధ పెట్టని ఈ భామ ఇప్పుడు వస్తున్న ఆఫర్ల విషయంలో బిగ్ నంబర్స్ చెప్పి దర్శక నిర్మాతలకు షాక్ ఇస్తుంది. అటు స్త్రీ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చిన వేటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇటు తెలుగు ఛాన్సులు వస్తుంటే కాలు దన్నుకుంటోంది అమ్మడు. కంటిన్యూగా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడాన్ని బట్టి చూస్తే ఒక్క సినిమా సక్సెస్ తో గర్వం పెరిగిందని బి టౌన్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్‌పై కేంద్రం ఫోకస్
-
Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
-
LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్‌కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!