Shahrukh Khan : అలాంటి ఒత్తిడి మాత్రం ఉండకూడదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ తొలినాళ్లలో టీవీ సీరియల్స్‌లో నటించిన షారుక్, ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోకుండా బాలీవుడ్లో టాప్ హీరోగా ఎదిగారు. తన 30 ఏళ్ల సినిమా కెరీర్‌లో ఎన్నో అద్భతమైన సినిమాలతో తన అభిమానులను ఎంతో అలరించాడు. మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న షారుక్ ‘పఠాన్’, ‘జావన్’ మూవీస్ తో సెన్షేషనల్ క్రియేట్ చేశాడు, బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. ప్రజంట్ వరుస చిత్రాలు లైన్‌లో పెట్టాడు. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించే ఎందరో అగ్ర హీరోల జీవితంలో బయటకు చెప్పుకోలేని బాధలు ఉంటాయి. అయితే షారుక్ జీవితంలో కూడా ఇలాంటి బాధ ఉందట..
Also Read: Nazriya : డివోర్స్ కి సిద్ధం అయిన స్టార్ కపుల్..!
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షారుక్ తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి అభిమానులతో పంచుకున్నాడు ‘నా తల్లిదండ్రుల మరణం నా సోదరిపై తీవ్ర ప్రభావం చూపింది నాకిప్పటికి గుర్తుంది. ఆ రోజు తండ్రి మృతదేహం ముందు నిలబడి ఆమె కనీసం ఏడ్వలేదు. ఆమె ఆ బాధ నుంచి బయటకు రావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. అందుకే నేను తనలా డిప్రెషన్కు గురి కాకుండా ఉండటానికి సినిమాల్లో బిజీ అవుతూ ఉంటా. జీవితంలో డబ్బు, స్టార్డమ్ కంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండడం ముఖ్యం’ అని చెప్పుకొచ్చారు.
- Tags
- Bollywood
- Shah Rukh Khan
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!