Imanvi: ఏంటి బాసూ… మొదటి సినిమాకే అంత ఇచ్చేస్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Schocking Remuneration For Prabhas’ Heroine Imanvi: ప్రభాస్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ మధ్యనే ఒక సినిమా ఓపెనింగ్ ఘనంగా జరిగింది. ఆజాద్ హింద్ ఫౌజ్ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి జరుగుతున్న చర్చలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ సినిమాలో పాకిస్తానీ మూలాలున్న నటి ఇమాన్ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తోంది. ఆమెను తెచ్చి ఇమాన్విగా నామకరణం చేసి ప్రభాస్ పక్కన నిలబెట్టారు. ఆమె ప్రభాస్ పక్కన ఏ మాత్రం అనడం లేదని ఒక వర్గం భావిస్తుంటే ప్రభాస్ పక్కన బలే క్యూట్ గా ఉంది అని మరో వర్గం భావిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆమె సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ మాత్రం ఒక రేంజ్ లో ఉందనే చెప్పాలి.
Pushpa 2 : హమ్మయ్య రిలీజ్ ఈ ఏడాదే ఉంది మాష్టారు… క్లారిటీ ఇచ్చేశారు!
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన 'సీక్రెట్ సోల్జర్'
ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో ఎనిమిది లక్షల అరవై మూడు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రభాస్ సినిమా అనౌన్స్మెంట్ తర్వాత మరింత మంది పెరుగుతున్నారు. ఆమె ఒక ఇన్ఫ్లుయన్సర్ మాత్రమే కాదు కొరియోగ్రాఫర్ కూడా కేవలం సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ నుంచి ఆమెకు రెండు లక్షల రూపాయలు నెలకు వస్తున్నాయంటే ఆమెకు ఉన్న ఫాలోయింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆమెను తెచ్చి ప్రభాస్ పక్కన హీరోయిన్ గా చేయడమే కాదు ఏకంగా మొదటి సినిమాకే కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తున్నారట మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. ఒకరకంగా ఇది రికార్డు రెమ్యూనరేషన్ అనే చెప్పాలి ఇలా తెలుగు సినిమాలో ఎంట్రీ ఇస్తున్నప్పుడే భారీ మొత్తాన్ని చెల్లించింది చాలాకాలం క్రితం కత్రినా కైఫ్ కి మాత్రమే. ఆమె వెంకటేష్ పక్కన మల్లీశ్వరి చేసినప్పుడు ఆమెకు కూడా భారీగానే ముట్ట చెప్పారు. మిగతా హీరోయిన్లతో పోలిస్తే ఇది చిన్న అమౌంట్ అనిపించొచ్చు కానీ మొదటి సినిమాకే ఇంత ఆఫర్ రావటం అనేది మామూలు విషయం కాదు. ప్రభాస్ సినిమా హిట్ అయితే కనుక ఆమె రెండో సినిమాకి ఐదు కోట్లు డిమాండ్ చేసిన ఆశ్చర్యం లేదు అని ట్రేడ్ వర్గాల వారు కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమెకు సంబంధించిన పాత డాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆమె డాన్స్ ను ప్రభాస్ సూట్ చేయగలడా? అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!