Sceneary: ఇన్ టైమ్, లో బడ్జెట్లో సినిమా ప్రాజెక్ట్ పూర్తి కావాలా?.. బెస్ట్ ఆప్షన్ ఆల్ ఇన్ వన్ సాఫ్ట్వేర్ ‘సినరీ’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా, షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ వంటి ప్రాజెక్టులను రూపొందించే ప్రతి నిర్మాత, దర్శకుడు, మూవీ ప్రొఫెషనల్‌కు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎంతో కీలకం. షూటింగ్ షెడ్యూల్స్, నటీనటులు, టెక్నికల్ టీమ్, బడ్జెట్, ఖర్చులు, కాల్షీట్లు, డాక్యుమెంట్స్.. ఇలా అనేక అంశాలను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పనులన్నింటినీ సులభతరం చేసేందుకు రూపొందించిన ఏకైక సాఫ్ట్వేర్ ‘సినరీ’ (Sceneary). అనుకున్న సమయానికి, తక్కువ బడ్జెట్లో సినిమా ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే.. ఆల్ ఇన్ వన్ సాఫ్ట్వేర్ సినరీ బెస్ట్ ఆప్షన్.
ఒకే ప్లాట్ఫామ్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్:
సినరీ ద్వారా సినిమా లేదా ఇతర వీడియో ప్రాజెక్ట్‌ను క్రియేట్ చేసి.. అందులో నటీనటులు, సిబ్బందిని యాడ్ చేసుకోవచ్చు. ప్రతి వ్యక్తికి వారి బాధ్యతలకు అనుగుణంగా రోల్ ఆధారిత యాక్సెస్ ఇవ్వొచ్చు. దీంతో ప్రాజెక్ట్‌లో ఎవరు ఏ బాధ్యత నిర్వహిస్తున్నారో స్పష్టంగా ఉంటుంది. షూటింగ్ షెడ్యూల్ రూపొందించేటప్పుడు నటీనటులు, సిబ్బంది అందుబాటులో ఉన్న తేదీలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. సినరీలో వారి క్యాలెండర్లను చెక్ చేసి.. అందరి అందుబాటుకు అనుగుణంగా షూటింగ్ తేదీలను ప్లాన్ చేసుకోవచ్చు. షెడ్యూల్ ఫైనల్ చేసిన తర్వాత వారికి నోటిఫికేషన్లు పంపడంతో పాటు.. షెడ్యూల్ అంగీకరించారా? లేదా? అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు.
Also Read
బడ్జెట్, ఖర్చులపై పూర్తి నియంత్రణ:
నిర్మాతలు, దర్శకులు తమ ప్రాజెక్ట్ బడ్జెట్, షెడ్యూల్స్, ఖర్చులను ఒకే చోట ప్లాన్ చేసి ట్రాక్ చేయవచ్చు. నిర్ణయించిన బడ్జెట్ లేదా ఖర్చుల పరిమితి దాటితే.. నోటిఫికేషన్ల ద్వారా వెంటనే సమాచారం అందుతుంది. దీంతో అనవసరమైన ఖర్చులను నియంత్రిస్తూ ప్రాజెక్ట్‌ను నిర్ణయించిన బడ్జెట్లో పూర్తి చేసే అవకాశం ఉంటుంది.
యాప్ నుంచే కాల్షీట్లు:
షూటింగ్‌కు అవసరమైన కాల్షీట్లను సినరీ ద్వారా రూపొందించి సంబంధిత నటీనటులు, సిబ్బందితో షేర్ చేసుకోవచ్చు. దీంతో ప్రత్యేకంగా కాల్షీట్లు తయారు చేసి పంపాల్సిన అవసరం తగ్గుతుంది. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని అవసరమైన వారికి సులభంగా చేరవేయవచ్చు.
ప్రత్యేక చాట్ గ్రూపులు.. సురక్షిత డాక్యుమెంట్స్:
ప్రతి ప్రాజెక్ట్‌కు ప్రత్యేకమైన చాట్ గ్రూపులను ఏర్పాటు చేసుకుని టీమ్ సభ్యులకు అప్డేట్స్ పంపవచ్చు. అదే విధంగా ప్రాజెక్ట్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను క్లౌడ్‌లో సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు. అవసరమైన వ్యక్తులకు మాత్రమే వాటికి యాక్సెస్ ఇచ్చే సదుపాయం కూడా ఉంటుంది.
సరైన ప్రాజెక్ట్‌కు సరైన టాలెంట్:
సినరీలోని సోషల్ మాడ్యూల్ ద్వారా వివిధ ప్రాజెక్టులకు సరైన నటీనటులు, టెక్నీషియన్లు, ఇతర టాలెంట్‌ను గుర్తించే అవకాశం ఉంది. దీంతో అవసరమైన పాత్ర లేదా బాధ్యతకు సరిపోయే వ్యక్తులను సులభంగా వెతుక్కోవచ్చు.
60 రోజుల లాంచ్ స్పెషల్ ప్లాన్:
సినిమా, షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ వంటి ప్రాజెక్టులను సమయానికి, నిర్ణయించిన బడ్జెట్లో పూర్తి చేయాలనుకునే మూవీ ప్రొఫెషనల్స్‌కు సినరీ ఒక సమగ్ర ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్‌గా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం 60 రోజుల లాంచ్ స్పెషల్ ప్లాన్ అందుబాటులో ఉంది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో సినరీ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకునేందుకు డౌన్లోడ్ చేసి ఓసారి ప్రయత్నించండి.
తాజావార్తలు
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయ సినిమా స్టార్ట్
-
CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
ట్రెండింగ్
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..