“హిట్” హిందీ రీమేక్ లో హీరోయిన్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు కాప్ థ్రిల్లర్ “హిట్” మూవీ హిందీలో రీమేక్ కానుంది. ఈ హిందీ రీమేక్ లో రాజ్ కుమార్ రావు హీరోగా కనిపించనున్నాడు. హిందీ రీమేక్ కు కూడా తెలుగు ఒరిజినల్‌కు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి హీరోయిన్ ను ఖరారు చేశారు. రాజ్ కుమార్ రావు సరసన సన్యా మల్హోత్రా హీరోయిన్ గా నటించబోతోంది. ఇంతకుముందు ‘పాగ్లైట్’ అనే నెట్‌ఫ్లిక్స్ సీరీస్ లో కన్పించిన ఈ భామ “హిట్” సినిమా చూశానని, ఈ సినిమా హిందీ రీమేక్ లో నటించడం సంతోషంగా ఉందని వెల్లడించింది.
Read Also : యూఎస్ నుంచి తిరిగొచ్చేసిన తలైవా
Also Read
కాగా తెలుగు చిత్రం “హిట్”లో విశ్వక్ సేన్, రుహానీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. హిందీ వెర్షన్‌ను టి-సిరీస్ భూషణ్ కుమార్, దిల్ రాజు, క్రిషన్ కుమార్, కుల్దీప్ రాథోడ్ నిర్మిస్తున్నారు. హిందీ రీమేక్‌లో రాజ్ కుమార్ రావు పోలీసు పాత్రలో కనిపించనున్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!