Sandalwood cinema : వరుస కాంట్రవర్సీల్లో చిక్కుకుంటోన్నశాండిల్ వుడ్
- వివాదంలో బనారస్ ఫేం జైద్ ఖాన్
- డ్రోన్ టెక్నిషీయన్ ఆత్మాహత్యాయత్నం
- కన్నడ మంత్రి కొడుకుపై తీవ్ర ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ ఇండస్ట్రీ పాన్ ఇండియన్ లెవల్లో ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. కేజీఎఫ్, కాంతార తెచ్చిన క్రేజ్ శాండిల్ వుడ్‌పై ఫోకస్ పెంచాయి. కానీ రీసెంట్ టైమ్స్‌లో పలు కాంట్రవర్సీల్లో చిక్కుకుంటోంది కర్ణాటక సినీ పరిశ్రమ. యష్ చేస్తోన్న టాక్సిక్ షూటింగ్ కోసం ప్రభుత్వ అనుమతి లేకుండా చెట్లు నరికేశారన్న ఆరోపణలపై నిర్మాతపై కేసు ఫైల్ కావడంతో పాటు సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న కాంతారా యూనిట్ సభ్యులతో వెళుతోన్న మినీ బస్సు బోల్తా పడి కొంత మందికి గాయాలయ్యాయి. అయితే ఈ రెండూ ఇష్యూస్‌లో హీరో ఇన్వాల్‌మెంట్ లేదు.
Also Read : Pushpa : పుష్ప – 3 ఫిక్స్.. టైటిల్ ఇదే..?
Also Read
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
కానీ తాజాగా ఓ వివాదం హీరో కెరీర్ పైనే ఎఫెక్ట్ చూపేలా ఉంది. కన్నడ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎదుగుతున్న జైద్ ఖాన్ ప్రజెంట్ కల్ట్ అనే మూవీని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చిత్రదుర్గలో జరుగుతోంది. షూటింగ్ టైంలో డ్రోన్ విరిగిపోతే టెక్నీషియన్ సంతోష్‌కు డబ్బులు చెల్లించకపోవడంతో ఆత్మహత్యకు యత్నించాడు. సంతోష్ బ్రదర్ కంప్లంట్‌తో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు ఆదేశించారు. అయితే ఇక్కడ సంతోష్ హీరోపై తీవ్రమైన ఎలిగేషన్స్ చేశాడు. డ్రోన్ విరిగిపోగా డబ్బులు చెల్లించాలని ఈ మూవీ నిర్మాత కం హీరో జైద్ ఖాన్ క్యారవాన్‌కు వెళ్లి మనీ అడిగితే అవమానించి కాగితంపై బలవంతంగా యూనిట్ తప్పులేదని సంతకం చేయించాడని ఆరోపిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతోన్న హీరోపై ఇలాంటి ఎలిగేషన్స్ రావడంతో శాండిల్ వుడ్ మొత్తం ఈ విషయంపై చర్చించుకుంటుంది. మరీ ఈ కేసు వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!