టాలీవుడ్ లో ఇయర్ ఎండింగ్ సినిమాలకు క్రిస్మస్ మాంచి సీజన్ల మారిపోయింది. కోలీవుడ్‌లో కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. డిసెంబర్ 20న విడుదల 2 రిలీజ్ అవుతుండగా మరో మూవీ ఇయర్ ఎండింగ్ పై కాన్సంట్రేషన్ చేసింది. కోలీవుడ్ డైరెక్టర్లకు మెగా ఫోన్ కంటే యాక్టింగ్ పై కాస్తంత ఇంట్రెస్టెట్ ఎక్కువౌతోంది. సీనియర్ నటుడు భారతీరాజా దగ్గర నుండి ఎస్ జే సూర్య వరకు కట్, యాక్షన్కు పేకప్ చెప్పి తెరపై కనిపించడంలో బిజీ అవుతున్నారు.…