Samantha on women safety: ఈ రోజుల్లో బాలీవుడ్‌లో చాలా మంది నటీమణులు డ్రెస్సుల విషయంలో చెలరేగిపోతున్నారని అక్కడి నెటిజన్లు కామెంట్లు చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోయిన్లు సైతం పొట్టి పొట్టి దుస్తులు ధరించడం సర్వసాధారణమైపోయింది. సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమే కాబట్టి పూర్తిగా నగ్నంగా కూడా నటించడానికి సిద్దమే అంటూ బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఇంటిమేట్ సీన్లలో అబ్బాయిలు సిగ్గుపడేలా నటీమణులు నటిస్తారని చాలా సినిమాలు చూస్తే క్లారిటీ వచ్చేస్తోంది.…