ఆర్ఆర్ఆర్ : నెక్స్ట్ లెవెల్లో సెకండ్ సింగిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పిరియాడికల్ యాక్షన్ డ్రామా “ఆర్ఆర్ఆర్”.. డివివి ఎంటర్టైన్మెంట్స్ పై డివివి దానయ్య అత్యంత్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఉక్రెయిన్ లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఇందులో ప్రధాన తారాగణంపై స్పెషల్ గా ఓ భారీ సాంగ్ ఉండబోతోంది అని ముందుగానే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ నే మేకర్స్ ఉక్రెయిన్ లో చిత్రీకరిస్తున్నారు.
Read Also : ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన “సర్కారు వారి పాట”
Also Read
- Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
- Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
- Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
- Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే 'హ్యాపీ జర్నీ'..
సినిమాలోని మొదటి సాంగ్ “దోస్తీ”ని ఆగష్టు 1న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ పర్వాలేదనిపించింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి “ఆర్ఆర్ఆర్” సెకండ్ సింగిల్ పై పడింది. ఉక్రెయిన్ లో ఈ సాంగ్ కోసం భారీ సెట్ ను నిర్మించారట. అందులోనే సాంగ్ ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆ సెట్ కు సంబంధించిన పిక్ ఒకటి బయటకు వచ్చింది. ఆ పిక్ చూస్తుంటే బ్రిటిష్ కాలానికి చెందిన సెట్ లా ఉంది. ఆ పిక్ లో పైన గుర్రం, బాణం గుర్తులు ఉండడంతో సాంగ్ కేవలం రామ్ చరణ్ పైనే తీస్తున్నారా ? అనే డౌట్ వస్తోంది. దర్శకుడు రాజమౌళి విజన్ లో ఈ సాంగ్ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా సెకండ్ సింగిల్ అయినా రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి. మరోవైపు ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!