Bharateeyudu 2: భారతీయుడు -2 టీంకి నా ప్రత్యేక అభినందనలు : సీఎం రేవంత్ రెడ్డి
- భారతీయుడు -2 సినిమా బృందానికి నా ప్రత్యేక అభినందనలు: సీఎం రేవంత్ రెడ్డి
- డ్రగ్స్ రహిత సమాజం కోసం
- ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి భారతీయుడు -2 టీం మద్ధతు
- కమల్ హాసన్… శంకర్… సిద్దార్థ…సముద్రఖని కలిసి అవగాహనా వీడియో రూపొందించడం హర్షించదగ్గ విషయం: సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Congratulates Bharateeyudu 2 Team: భారతీయుడు -2 సినిమా బృందానికి నా ప్రత్యేక అభినందనలు అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వారికి అభినందనలు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం… ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా… శ్రీ కమల్ హాసన్…శ్రీ శంకర్…శ్రీ సిద్దార్థ… శ్రీ సముద్రఖని కలిసి ఒక అవగాహనా వీడియో రూపొందించడం హర్షించదగ్గ విషయం అని ఆయన అన్నారు. కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం విడుదల కానుంది.
Harish Shankar: ముసలి నక్క నా జోలికొస్తుంది.. వదలనంటూ హరీష్ శంకర్ వార్నింగ్!
Also Read
- Tejeswini Nandamuri : హీరోయిన్గా బాలయ్య చిన్న కూతురు
- Yash Toxic Trailer: యశ్ అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!
- Awaraapan 2: ఇమ్రాన్ హష్మీకి అగ్ని పరీక్ష.. 'బట్వారా 1947' క్లాష్‌తో సీక్వెల్‌కు టెన్షన్?
- Operation Sindoor: 88 గంటల సీక్రెట్ మిషన్.. 'ఆపరేషన్ సింధూర్'పై డాక్యుమెంటరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. ఇక ఈ మూవీ విశేషాలను పంచుకునేందుకు చిత్రయూనిట్ సోమవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో ఈ డ్రగ్స్ అవేర్నెస్ కోసం ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నను అపార్ధం చేసుకున్న సిద్దార్థ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చినట్టు మాట్లాడారు. అయితే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్షమాపణలు చెబుతూ సిద్దార్థ్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇక ఆ తరువాత డ్రగ్స్ వాడకం ప్రమాదకరం అంటూ కమల్ హాసన్, శంకర్, సిద్దార్థ, సముద్రఖనిలతో ఒక అవేర్నెస్ వీడియో చేసి రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే వారికి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
భారతీయుడు -2 సినిమా బృందానికి నా ప్రత్యేక అభినందనలు.
డ్రగ్స్ రహిత సమాజం కోసం…
ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా…
శ్రీ కమల్ హాసన్…శ్రీ శంకర్…శ్రీ సిద్దార్థ…
శ్రీ సముద్రఖని కలిసి ఈ అవగాహనా వీడియో…
రూపొందించడం హర్షించదగ్గ విషయం.#DrugFreeTelangana #SayNoToDrugs pic.twitter.com/MDkT95sqze— Revanth Reddy (@revanth_anumula) July 9, 2024
తాజావార్తలు
-
Tejeswini Nandamuri : హీరోయిన్గా బాలయ్య చిన్న కూతురు
-
IBPS Clerk Recruitment 2026: 11,403 క్లర్క్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. అర్హత, ఫీజు, పూర్తి వివరాలు
-
Alluri Sitarama Raju International Airport: ఉత్తరాంధ్రకు గేట్‌వే.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ప్రత్యేకతలివే..
-
Asmita Dey: తండ్రి చనిపోయి 7 నెలలు… కూతురు తెచ్చిన గోల్డ్ దేశాన్నే కదిలించింది!
-
Yash Toxic Trailer: యశ్ అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!