Re – Release : ఆగస్టులో రికార్డు స్థాయిలో సినిమాల రీ- రిలీజ్ లు..ఏఏ సినిమాలు వస్తున్నాయంటే..?
- ఆగస్టులో సినిమాలే సినిమాలు
- ఒకవైపు సరికొత్త రిలీజ్ లు - మరోవైపు రీరిలీజ్ లు
- ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు పోటాపోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. హీరోల ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను మరొక సారి థియేటర్లలో విడుదల చేసి, పాత రోజల జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడం చూస్తూనే ఉన్నాం. పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఆ మధ్య చల్లబడింది. ఫ్యాన్స్ ఏమోషన్స్ ని క్యాష్ చేసుకోవాలని చూసిన కొందరికి నిరాశ ఎదురైంది. కనీసం 10 టికెట్స్ కూడా బుక్ అవ్వక షోలు క్యాన్సిల్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయ్.
కాగా టాలీవుడ్ లో మరోసారి రీరిలీజ్ ల హడావిడి కాస్త గట్టిగా జరుగుతోంది. నేడు మాస్ మహారాజ రవితేజ దర్శక ధీరుడు రాజమౌళి నటించిన ‘విక్రమార్కుడు’ థియేటర్లలో విడుదలైంది. రానున్న ఆగస్టులో మరికొన్ని చిత్రాలు రానున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9న మహేశ్ క్లాసిక్ మురారి చిత్రాన్ని 4k లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసారు. మురారితో పాటు ఒక్కడు చిత్రాన్ని కూడా సెలెక్టీవ్ థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ ‘ఇంద్ర’ ఆగస్టు 22న రీరిలీజ్ కానుంది. ఇక సీనియర్ హీరో అక్కినేని నాగార్జున పుట్టిన రోజు ఆగస్టు 29న లారెన్స్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ హిట్ ‘మాస్’ చిత్రాన్ని రీరిలీజ్ చెయబోతున్నారు.రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో నాగార్జున నటించిన ఇండస్ట్రీ హిట్ శివ 4k కూడా రీరిలీజ్ ఆలోచన చేస్తున్నారు సమాచారం. ఇలా వరుస సూపర్ హిట్ సినిమాల రీరిలీజ్ లతో ఆగస్టు నిండిపోయిది. మరి ఏ చిత్రాలు ఎం మాత్రం కలెక్షన్లు రాబడతాయో చూడాలి.
Also Read
- The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
- Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
- Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
- Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
Also Read: power star: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్..
తాజావార్తలు
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
-
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!