RC 16 : మైసూరుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
- 16వ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్
- దర్శకత్వం వహిస్తున్నఉప్పెన బుచ్చిబాబు
- మైసూరుకు పయనమైన రామ్ చరణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ను ముగించేసి తన తర్వాతి సినిమా స్టార్ట్ చేస్తున్నాడు చరణ్. RC16 గా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పీరియాడికల్ నేపథ్యంలో సాగే విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read : Ram Charan : ‘గేమ్ ఛేంజర్’ థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ వచ్చేసింది
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను కర్ణాటక లోని మైసూరులో అట్టహాసంగా స్టార్ట్ చేసాడు దర్శకుడు బుచ్చిబాబు. మైసూరులోని చాముండేశ్వరి మాత ఆలయంలో ఈ సినిమా స్క్రిప్ట్ ను అమ్మవారి చెంత ఉంచి ప్రత్యెక పూజలు చేపించారు. మైసూరులో దాదాపు 15 రోజులు పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ లో పాల్గొనేందుకు చిత్ర హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు హైదరాబాద్ నుండి మైసూర్ బయలుదేరారు. మాల ధారణలో ఉన్న చరణ్ ఎయిర్పోర్ట్ లో మాస్క్ ధరించి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు, ఈ సినిమా రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. సుకుమార్ రైటింగ్స్ మరియు సతీష్ కిలారు కు చెందిన వృద్ధి సినిమాస్ తో కలిసి బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ బ్యానర్‌పై ఆర్సి 16 చిత్రాన్ని భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!