Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rayudi Gari Thaluka Title Poster Launched Srinivas Ulishettis Film Nears Release

Rayudi Gari Thaluka: ‘రాయుడి గారి తాలుకా’ పోస్టర్‌ రిలీజ్‌

Published Date :January 3, 2026 , 8:21 pm
By Bhargav Chaganti
Rayudi Gari Thaluka: ‘రాయుడి గారి తాలుకా’ పోస్టర్‌ రిలీజ్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటించిన సినిమా ‘రాయుడి గారి తాలుకా’. ఉలిశెట్టి మూవీస్‌ బ్యానర్‌పై కొర్రపాటి నవీన్‌ శ్రీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఉలిశెట్టి మూవీస్‌ బ్యానర్‌పై ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ,, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి, కరణం పేరినాయుడు నిర్మించారు. సుమన్ , కిట్టయ్య, R.K నాయుడు , సలార్ పూజ , కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు ,సృజనక్షిత, తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించగా ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ని ప్రముఖ నటుడు సుమన్‌ విడుదల చేస్తూ సినిమా టీంకి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా హీరో శ్రీనివాస్ ఉలిశెట్టి మాట్లాడుతూ.. ‘ఓ డిఫరెంట్‌ కంటెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం, నటీనటులు అంతా కొత్తవారే అయినా చాలా బాగా నటించారు. కంటెంట్‌ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు కాబట్టి మంచి కంటెంట్‌లో రాబోతున్న మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం” అని అన్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లేని శ్రీనివాస్‌ ఉలిశెట్టి అందించగా నగేశ్‌ గౌరీష్ సంగీతం సమకూర్చాడు. గౌతమ్ వాయిలాడ సిమాటోగ్రాఫర్‌గా, ఎంజే సూర్య ఎడిటర్‌గా వ్యవహరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Navin Sri Korrapati director
  • Rayudi Gari Thaluka movie
  • Rayudi Gari Thaluka title poster
  • Sathya Eesha movie
  • Srinivas Ulishetti film

తాజావార్తలు

  • Emraan Hashmi: ‘నో కిస్’ పాలసీకి బ్రేక్..దిశా పటానీతో ఇమ్రాన్ హష్మీ ఇంటిమేట్ సీన్స్

  • Bollywood : బాలీవుడ్‌లో గతేడాది అతి పెద్ద సర్‌ప్రైజ్ హిట్ సినిమా ఇదే

  • Sree Leela : శ్రీలీలపై ఐరెన్‌ లెగ్‌ ముద్ర.. ఏ సినిమా చేసినా ఫ్లాపే

  • Rupee Fall: యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారిగా?

  • Israel-Iran War: ప్రయాణికులకు ఇజ్రాయెల్ గుడ్‌న్యూస్.. గగనతలాన్ని ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటన

ట్రెండింగ్‌

  • ChatGPTకి షాక్.. 2.5 మిలియన్ల మంది బహిష్కరణ.. ఎందుకంటే?

  • 1TB బేస్ స్టోరేజ్‌తో.. MacBook Pro 2026 భారత్‌లో లాంచ్.. ఫీచర్స్, ధరలు ఇలా..!

  • Jowar Khichdi Recipe: మధుమేహం, అధిక బరువుకు చెక్.. జొన్న కిచిడీతో ఆరోగ్యానికి కొత్త దారి!

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions