Ravi Teja : మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాక్షన్ కి యాక్షన్, ఎమోషనల్ కి ఎమోషనల్, ఎంటర్‌టైన్ కి ఎంటర్‌టైన్ అంటే మాస్ మహరాజా రవితేజ అనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ పిచ్చ ఫ్యాన్ ఉన్నారు. అయితే రవితేజ కెరీర్ బ్లాక్ బస్టర్ మూవీ ‘వెంకీ’ కి ఎలాంటి ఫేమ్ ఉందో చెప్పక్కర్లేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ, కామెడీ కింగ్ బ్రహ్మానందంల కాంబో సన్నివేశాలు ఈ సినిమాకు పెద్ద అస్సెట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ నెవర్ బిఫోర్ అన్నట్టు ఉంటుంది.. వేణుమాధవ్ పాడే పాటలు కంఠస్థం చేశారు అభిమానులు. ఈ కామెడీ సన్నివేశాలు నేటికీ మీమ్స్ ద్వారా ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో మరోసారి థియేటర్ లో విడుదల చేయాలని ఆయన ఫ్యాన్స్ ఎప్పట్నుంచో పట్టుబడుతున్నారు..
Also Read : Roshan : రోషన్ కనకాల ‘మోగ్లీ’ టీజర్ ఎప్పుడంటే..!
Also Read
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
- Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
వారి కోరిక మేరకు తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ రీరిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. అల్‌రెడి 2023 డిసెంబర్‌లో రీరిలీజ్ చేశారు. తిరిగి ఫ్యాన్స్ కోసం ఈ మూవీని జూన్ 14న రీరిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ పేర్కొన్నారు. 4కేలో ఈ మూవీ విడుదల కానుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించిన ఈ పాటలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. మొత్తానికి ప్రేక్షకులకు మరో ఫుల్ మీల్స్ రాబోతుంది.
- Tags
- Ravi Teja
- re release
- venky
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!