Ravi Teja : ఆ వార్తల్లో నిజం లేదు.. ఇదే నిజం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mass Maharaja Ravi Teja Clarity about His Remuneration Issues.
మాస్ మహారాజ రవితేజ హీరో నటిస్తున్న కొత్త చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమాను ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే రెమ్యునరేషన్ విషయంలో రవితేజ చాలా ఖచ్చితంగా ఉంటాడని, నిర్మాతలను వేధిస్తాడంటూ ‘రామారావు ఆన్ డ్యూటీ’ విషయంలో కూడా ఇదే జరిగిందంటూ.. రవితేజ రెమ్యునరేషన్ గురించి కొన్ని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. దీంతో పుకార్లు నిజం కాదని మాస్ మహారాజనే క్లారిటీ ఇచ్చారు. పుకార్లపై రవితేజ స్పందిస్తూ… ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. ‘రామారావు ఆన్ డ్యూటీకి’ తాను కోప్రొడ్యూసర్ ని అని… అలాంటప్పుడు రెమ్యునరేషన్ సమస్య ఎక్కడి నుంచి వస్తుందని రవితేజ స్పష్టం చేశారు.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినప్పుడు… వారిచ్చిన చెక్ లను తాను చించేసిన సందర్భాలు కూడా ఉన్నాయని రవితేజ తెలిపారు. వెబ్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే.. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేశ్, పవిత్ర లోకేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రవితేజ హీరో ఇటీవల విడుదలైన ఖిలాడీ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే ‘రామారావు’ సినిమానైనా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!