NTV Telugu Site icon

Pushpa 2 : శ్రీవల్లి సాంగ్ పై రష్మిక స్పెషల్ ట్వీట్ వైరల్..

Srivalli Song

Srivalli Song

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప2”..బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు ఈ మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుడల అయిన పోస్టర్స్ ,గ్లింప్సె ,టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేసారు.’పుష్ప పుష్ప’ అంటూ సాగె ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ సాంగ్ విడుదల అయిన కొద్దీ గంటలకే రికార్డు వ్యూస్ తో అదరగొట్టింది.ఈ సాంగ్ కు రాక్ స్టార్ దేవిశ్రీ అందించిన మ్యూజిక్ ,అల్లుఅర్జున్ స్టెప్స్ హైలైట్ గా నిలిచాయి.

Read Also : Vijay Devarakonda : ఆ విషయంలో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు..?

ఇదిలా ఉంటే ఈ మూవీ సెకండ్ సింగిల్ రిలీజ్ పై నేడు మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.శ్రీవల్లి అనౌన్స్మెంట్ వీడియో వచ్చేస్తుంది, అని రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఈ అనౌన్స్మెంట్ వీడియో ఉంటుందని సినిమా యూనిట్ ప్రకటించింది.తాజాగా పుష్ప 2 మూవీ సెకండ్ సింగిల్ పై రష్మిక స్పెషల్ ట్వీట్ చేసింది.సాంగ్ షూటింగ్ మొత్తం ఎంతో అద్భుతంగా సాగిందని, ఈ సెకండ్ సింగిల్‌ తప్పకుండా అందరిని అలరిస్తుందని..సో ఎగ్జైటెడ్ అంటూ రష్మిక ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Show comments