Rapo22 : మెుత్తానికి రామ్ రూటు మార్చి మరో సినిమా స్టార్ట్ చేసాడు
- లాంగ్ గ్యాప్ తీసుకున్న రామ్ పోతినేని
- తాజగా మరో సినిమా ప్రకటించిన రామ్
- భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నమైత్రీ మూవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడున్న టాలీవుడ్ యంగ్ హీరోలలో డాన్స్, యాక్టింగ్, అందం ఇలా అన్ని ఉన్న నటులలో రామ్ పోతినేని అగ్ర స్థానంలో ఉంటాడు. కానీ ఈ హీరో టాలెంట్ కు తగ్గ సినిమాలు చెయ్యట్లేదు నే టాక్ అటు ఫాన్స్ లోను ఇటు టాలీవుడ్ లోను గట్టిగా వినిపించే మాట. ఇటీవల పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేసిన డబుల్ ఇస్మార్ట్ ఘోర పరాజయం పాలయింది. దింతో కాస్త గ్యాప్ తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘ఉస్తాద్’ రామ్ పోతినేని హీరోగా బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఓ సినిమా చేస్తోంది . నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాకు దర్శకత్వం వహించిన మహేష్‌బాబు.పి దర్శకత్వంలో రామ్ పోతినేని నటించనున్నాడు.
తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గురువారం అనగా 21న విశిష్ట అతిధుల సమక్షములో ఈ సినిమా పూజ కార్యక్రమంనిర్వహించనున్నారు. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించి వరుసగా మాస్ యాక్షన్ ఫిలిమ్స్ చేస్తూ ప్లాప్స్ అందుకున్న రామ్ ఈ సారి రూట్ మార్చాడు. తాజగా విడుదల చేసిన పోస్టర్ లో రామ్ సైకిల్‌తో పాటు నడుస్తూ కనిపిస్తున్నట్టు చూపిస్తూ మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్ర ఎదో చేస్తునట్టు చూపించారు. రామ్ సినీ కెరీర్ లో 22వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. రాపో మంచి కంటెంట్ తో రాబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీ సర్కిల్స్ కూడా వినిపిస్తోంది.
Also Read
- Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
- Kartikeya Gummakonda : తన 'కమ్‌బ్యాక్' కోసం మెగాఫోన్ పట్టిన 'ఆర్ఎక్స్ 100' హీరో..
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
తాజావార్తలు
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!