Rapo 22: రామ్ సినిమాకు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్..?
- మరో సినిమా స్టార్ట్ చేసిన రామ్ పోతినేని
- Rapo 22కు మహేశ్ దర్శకత్వం
- నేడు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ #RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హీరోగా రామ్ 22వ సినిమా ఇది. డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ చేస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఎన్నోఆశలు పెట్టుకున్నారు.
Also Read : Pushpa 2: పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ పై టెన్షన్.. ?
Also Read
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
కాగా ఈ సినిమాను సరికొత్త పంధాలో తెరకెక్కించనున్నాడు దర్శకుడు మహేశ్. అందుకోసం అంతా కొత్తవారితో వెళుతున్నాడు. ఇప్పటికే హీరోయిన్గా యంగ్ అండ్ హ్యాపెనింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ను ఫిక్స్ చేసారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో కూడా దర్శకుడు కొత్త వారిని ఎంపిక చేస్తున్నాడు. రామ్ కోసం తమిళ్ కు చెందిన మార్విన్ సోలొమన్, వివేక్ శివకు సంగీత భాద్యతలు అప్పగించాలని మహేశ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం దర్శకుడు ఇటీవల చెన్నై లో వివేక్, మార్విన్ లను కలిసి కథ నేపథ్యంను వివరించారు. దాదాపు ఈ మ్యూజిక్ ద్వయం కన్ఫర్మ్ అని యూనిట్ ద్వారా సమాచారం అందుతోంది. వివేక్ మార్విన్ లు గతంలో కార్తీ హీరోగా నటించిన సుల్తాన్, ప్రభుదేవా నటించిన గుళేభావకళి వంటి సినిమాలకు సంగీతం అందించారు. మరి ఇప్పుడు రామ్ సినిమాకు ఎటువంటి మ్యూజిక్ అందిస్తారో చూడాలి. త్వరలోనే రామ్ సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్స్ పై అధికారక ప్రకటన రానుంది
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!