Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ మాత్రమే కాదు హోల్ ఇండియా ఈగర్లీ వెయిట్ చేస్తోన్న ఫిల్మ్ రామాయణ. ఆల్రెడీ తెలిసిన కథే అయినా రూ. 4 వేల కోట్లతో ఏలా తెరకెక్కించడంతో గ్రాఫిక్స్ ఏ లెవల్లో ఉన్నాయన్న క్యూరియాసిటీయే సినిమాపై ఇంట్రస్ట్ కలిగిస్తోంది. రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్ నటించిన రామాయణను టూ పార్ట్స్‌గా తీర్చిదిద్దారు. ఈ ఏడాది నవంబర్ 8న రామాయణ పార్ట్ మొదటి పార్ట్ రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ప్రీ పోన్ అయ్యే అవకాశం ఉండొచ్చని టాక్.
రామాయణను నవంబర్ 5 లేదా 6న విడుదల చేయాలనుకుంటున్నారట. దీపావళికి రిలీజ్ చేస్తే పూజలు, టపాసులు పేల్చుకునేందుకు ఆడియన్స్ ఇంట్రస్ట్ చూపిస్తారే తప్ప సినిమాపై కాన్సట్రేషన్ చేయరన్న ఉద్దేశంతో ప్రీ పోన్ చేస్తున్నారని బాలీవుడ్ బజ్. ఇక ఈ సినిమాను నార్త్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తోంది. రూ. 250 నుండి రూ. 350 కోట్ల లోపు డీల్ జరిగిందని బీటౌన్ ఇన్-సైడ్ టాక్. రామాయణ ప్రమోషన్స్‌లో కూడా స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు మేకర్స్. స్టార్స్‌తో ప్రమోషన్స్ కన్నా సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్స్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. తాజాగా ప్రపంచంలోనే అత్యధిక సబ్ స్క్రైబర్స్ కలిగిన యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ అలియాస్ జిమ్మి డోనాల్డ్ సన్ కోసం ఓ ఈవెంట్ నిర్వహించింది టీం. దీంతో పాన్ వరల్డ్ ప్రమోషన్స్ కవర్ చేసినట్లైంది. అంతకు ముందు కూడా కంటెంట్ క్రియేటర్స్ కోసం ఓ ఈవెంట్ నిర్వహించింది టీం. జెన్ జీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసేందుకు ఇలా సరికొత్త ప్రచారానికి తెరలేపుతోంది. ప్రమోషన్స్ కోసమే సుమారు రూ. 300 కోట్లు ఖర్చు పెడుతుందట మూవీ టీం. టీం కష్టానికి సరైన ప్రతిఫలం దక్కుతుందో లేదో చూడాలి మరి.
Also Read
తాజావార్తలు
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!