PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది మొత్తానికి గత రాత్రి ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన పెద్ది ఆడియెన్స్ నుండి మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఫస్టాఫ్ రామ్ చరణ్ ఎంట్రీ బాగుంది. రైరై రారా సాంగ్ కొరియోగ్రఫీ సూపర్ గా కుదిరింది. కానీ ఆ తర్వాత నుండి సినిమా చప్పగా అక్కడ బోరింగ్ గా సాగుతుంది. జాన్వీ కపూర్ సీన్స్ క్రింజ్ అనిపిస్తాయి. చరణ్ – జాన్వీ లవ్ ట్రాక్ సినిమా మొత్తానికి బిగ్గెస్ట్ మైనస్. ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆట మారింది. ఓవరాల్ గా ఫస్టాఫ్ వెరీ యావరేజ్ గా అనిపిస్తుంది. ఇక సెకాండాఫ్ లో మంచి కథ, బలమైన పాయింట్ ఉంది. కానీ ఎమోషన్ కనెక్టివిటీ అసలు లేదు. రామ్ చరణ్ ట్రాన్స్ఫార్మషన్ నటన చాలా బాగుంది. కుస్తీ ఎపిసోడ్స్ మెప్పించాయి. చివరి నలభై నిముషాలు రామ్ చరణ్ నటన వేరే లెవల్. అదే సినిమాకు ప్రధాన బలం.
ప్లస్ పాయింట్స్ రామ్ చరణ్ నటన జాతీయ అవార్డ్ రేంజ్ పర్ఫార్మెన్స్ చూపించాడు, ముఖ్యంగా సెకండాఫ్ లో హాస్పిటల్ సీన్ లో అద్భుతంగా నటించాడు. AR రెహమాన్ మ్యూజిక్ & ఆర్ ఆర్, రత్నవేలు డీవోపీ చాలా బాగున్నాయి. జగపతిబాబు పాత్ర గుర్తుండిపోతుంది. మైనస్ పాయింట్స్ చూస్తే.. స్క్రీన్ ప్లే గురించి చెప్పుకోవాలి.. 350 గడపలు ఉండే పల్లెటూర్లో ఎక్కడలేని సమస్యలు ఆఊర్లోనే ఉన్నట్టు చూపించాడు. జాన్వీ కపూర్ పాత్ర గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. విలన్ ట్రాక్, ఇన్ ఎఫక్టీవ్ గేమింగ్ సీన్స్ మైనస్. రామ్ చరణ్ పాత్ర ఒక్కటే రాసుకుని మిగిలిన వాటిపై ఫోకస్ చేయలేదు అనిపించింది. రన్ టైమ్ కూడా ఇబ్బంది పెడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే పెద్ది గెలిచాడు కానీ అప్పటికే ఆట ముగిసింది.
Also Read
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!