Ram NRI: ‘తెల్లవారే వెలుగుల్లోనా’ అంటున్న ‘రామ్ ఎన్‌ఆర్‌ఐ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram NRI Tellavaare Velugullona Song Released: ఫీల్ గుడ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ‘రామ్ ఎన్‌ఆర్‌ఐ’ అనే సినిమా తెరకెక్కుతోంది. ‘పవర్ ఆఫ్ రిలేషన్ షిప్’ అనేది ఈ టాగ్ లైన్. బిగ్‌బాస్ ఫేమ్ అలీ రజా హీరోగా, సీతా నారాయణన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎన్.లక్ష్మీ నందా దర్శకుడు. మువ్వా క్రియేషన్స్ పతాకంపై మువ్వా సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తెల్లవారే వెలుగుల్లోనా అనే తొలి లిరికల్ వీడియోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విడుదల చేశారు.
Pranayagodari: ఆసక్తిరేపుతున్న `ప్రణయ గోదారి` గ్లింప్స్
Also Read
శ్రవణ్ సంగీతం సమకూర్చిన ‘తెల్లవారే వెలుగుల్లోనా’ అనే ఈ పాటకు రామాంజనేయులు యామినేని సాహిత్యం అందించగా, రేవంత్ ఆలపించారు. పల్లె గొప్పతనాన్ని, గ్రామీణ అందాలను చూపిస్తూ తెరకెక్కిన ఈ పాట విజువల్‌గా కూడా ఆకట్టుకునే విధంగా వుంది. ‘పల్లెసీమకు ఎగిరే.. మనసే ఆనందంలో ఎగిరే.. ఊరి వైపు పయనించే….’ అని పాడుతూ హీరో అలీ రెజా ఎంతో హుషారుగా..ఎనర్జీగా ఈ పాటలో కనిపిస్తున్నాడు. ఈ పాట వినగానే క్యాచీగా వుంది. విజయ్‌చందర్, గీతాంజలి, మువ్వ సత్యానారాయణ, సన, సూర్య, రఘు, జోగి నాయుడు, వేణుగోపాల్, రవివర్మ, జయవాణి, శ్రీమణి, మైనా ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!