Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi OTT Partner: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా.. థియేట్రికల్ రన్ కంటే ముందే డిజిటల్ బిజినెస్‌లో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థల మధ్య గట్టి పోటీ జరగగా.. చివరికి క్రేజీ డీల్ క్లోజ్ అయినట్లు ఇండస్ట్రీ టాక్. ‘పెద్ది’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది.
రామ్ చరణ్‌కు ఉన్న అంతర్జాతీయ క్రేజ్ దృష్ట్యా, నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఫ్యాన్సీ రేటు చెల్లించి మరీ సౌత్ అండ్ నార్త్ లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్‌ను లాక్ చేసుకున్నట్లు సమాచారం. సాధారణంగా పెద్ద సినిమాలకు ఉండే 8 వారాల (56 రోజులు) విండో రూల్ ప్రకారమే ‘పెద్ది’ ఓటీటీ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. సినిమా రేపు (జూన్ 4) థియేటర్లలో విడుదలవుతున్నందున.. బాక్సాఫీస్ రన్‌ను బట్టి దాదాపు జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని బుచ్చిబాబు తెరకెక్కించారు.
Also Read
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
- Irumudi: అసలు ఇరుముడి అంటే ఏంటి?
- AI in Cinema: సినీ రంగంపై ఏఐ ఎఫెక్ట్.. సెట్లో 20% మనుషులు, 80% AI.. జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?
- Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో 'ఇరుముడి' ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
తాజావార్తలు
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!