Ram Charan : రామ్‌చరణ్ లుక్స్ అదుర్స్.. ఇది కదా కావాల్సింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు మీదుగా అందిస్తున్న ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ 2024 వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలకి మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తోపాటూ టాలీవుడ్ సినీ పరిశ్రమకి చెందిన సినీ నిర్మాతలు, హీరోలు, డైరెక్టర్లు అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామ్ చరణ్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందనే సంగతి తెలిసిందే.
Akkineni Nageswara Rao Last Message: ANR చివరి మాటలు.. కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి
Also Read
- Peddi: 'పెద్ది' సినిమాకి అసలు ట్రైలరే అక్కర్లేదు.. కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ చాలు: బుచ్చిబాబు సంచలనం
- Janhvi Kapoor: 'స్టార్ కిడ్ అనే అహంకారం అస్సలు లేదు'.. ‘పెద్ది’ హీరోయిన్ రియల్ క్యారెక్టర్‌ను బయటపెట్టిన బుచ్చిబాబు!
- Buchi Babu: మ్యారేజ్ డే రోజు భార్యతో కాకుండా చరణ్ సినిమాతోనే.. 'పెద్ది' డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ డెడికేషన్!
- PEDDI Mania Begins: పెద్ది గాడి ఆట మొదలయ్యింది!
ఈ సినిమాలో చరణ్ లుక్ ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చింది. చరణ్ ఈ అవార్డుల వేడుకకు హాజరైన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండగా చరణ్ బెస్ట్ లుక్ లోడింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. గుబురు గడ్డంతో చరణ్ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అయితే ఇది ఫైనల్ లుక్ ఆ ఇంకా లాక్ కావాల్సి ఉందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. చరణ్ తన లుక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సినిమాలకు అనుగుణంగా లుక్ ను మార్చుకుని వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై తెరకెక్కనుంది.
తాజావార్తలు
-
India On Nepal: నేపాల్ ప్రధానికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. ఎందుకంటే..
-
CBSE OSM Controversy: OSM వ్యవహారంపై కేంద్రం సీరియస్.. CBSE ఉన్నతాధికారులపై వేటు
-
Peddi: ‘పెద్ది’ సినిమాకి అసలు ట్రైలరే అక్కర్లేదు.. కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ చాలు: బుచ్చిబాబు సంచలనం
-
India-Venezuela: భారత్‌కు వెనిజులా అధ్యక్షురాలు.. ఇంధన రంగంపై ప్రత్యేక దృష్టి
-
Mango Salad Recipe: చల్లదనాన్ని అందించే తీపి-పులుపు రుచుల మామిడి సలాడ్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి!
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!