Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Rakhi Sawant Comments On Priyanka Chopra Nick Jonas Marriage Update

Rakhi: కుర్రాడిని బుట్టలో వేసుకోడానికి..నేనేమైనా ప్రియాంక చోప్రా కాదు..

Published Date :April 23, 2026 , 11:40 am
By Mounika
Rakhi: కుర్రాడిని బుట్టలో వేసుకోడానికి..నేనేమైనా ప్రియాంక చోప్రా కాదు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల కంటే తన వివాదస్పద వ్యాఖ్యలతోనే ఆమె ఎక్కువ ఫేమస్ అయ్యారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు విఫలమైన రాఖీ, తాజాగా తన మూడో పెళ్లి గురించి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ జంటను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ముందు వెనుక చూడకుండా మాట్లాడే రాఖీ.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన మూడో పెళ్లి ప్లాన్స్ గురించి అడగ్గా.. తనదైన శైలిలో స్పందించారు.. ‘నేనేమైనా ప్రియాంక చోప్రానా? ఒక కుర్రాడిని బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకోవడానికి.. అది నా వల్ల కాదు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రియాంక తన కంటే వయసులో చిన్నవాడైన నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకోవడాన్ని ఉద్దేశించి రాఖీ ఇలా వ్యంగ్యంగా మాట్లాడటంపై ప్రియాంక ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తన వ్యక్తిగత జీవితంపై క్లారిటీ ఇస్తూనే, అనవసరంగా ఇతరులను లాగడం రాఖీకే చెల్లిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Also Read

  • DHANUSH : యంగ్ దర్శకుల చూపు ధనుష్ వైపు..
  • Vijay Varma: తమన్నా చాప్టర్ క్లోజ్.. ఆలియా తో విజయ్ వర్మ డేటింగ్?
  • Divyanka Sirohi : గుండెపోటుతో హీరోయిన్ మృతి..
  • Varanasi :మెక్సికోలో రాజమౌళి మేజిక్ షురూ.. CCXP వేదికపై ‘వారణాసి’ ఎక్స్‌క్లూజివ్ గ్లింప్స్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adil Khan Durrani Rakhi Sawant
  • Bollywood controversial news 2026.
  • Rakhi Sawant on Priyanka Chopra
  • Rakhi Sawant third marriage news
  • Rakhi Sawant vs Priyanka Chopra

తాజావార్తలు

  • Rakhi: కుర్రాడిని బుట్టలో వేసుకోడానికి..నేనేమైనా ప్రియాంక చోప్రా కాదు..

  • DHANUSH : యంగ్ దర్శకుల చూపు ధనుష్ వైపు..

  • Talasani Srinivas Yadav: మీరు ధైర్యంగా పోరాటం చేయండి.. మీ వెనుక కేసీఆర్ ఉన్నారు..

  • Bengal Election: బెంగాల్‌లోనూ భారీ పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు

  • Vijay Varma: తమన్నా చాప్టర్ క్లోజ్.. ఆలియా తో విజయ్ వర్మ డేటింగ్?

ట్రెండింగ్‌

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions