Rajni : వేటగాడు ఓటీటీ వేట మొదలయ్యేది ఎప్పుడంటే..?
- రజనీ లేటెస్ట్ హిట్ సినిమా వెట్టయాన్
- బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన వెట్టయాన్
- ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతున్న రజనీకాంత్ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టయాన్’. తలైవర్ కెరీర్ లో170వ చిత్రంగా వచ్చిన ఈ చిత్రంలో రజనీకి జోడియా మలయాళ భామ మంజు వారియర్ నటించింది. పాన్ ఇండియా భాషలలో ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. దసరా కానుకగా ఈ సినిమా ఆక్టోబరు 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం మిక్డ్స్ ఫలితం రాబట్టింది. కానీ టాక్ తో సంబంధం లేకుండా వేట్టయాన్ సూపర్ కల్కేక్షన్స్ రాబట్టింది.
Also Read : Vishwam : ఓటీటీలోకి శ్రీనువైట్ల హిట్ సినిమా..?
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఓవర్సీస్ లో ఈ సినిమా అడగొట్టింది. అక్కడ సీనియాకువచ్చిన నెగిటివ్ రివ్యూలు ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపలేకపోయాయి. మిలియన్ వ్యూస్ రాబట్టి బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాట పట్టింది, కాగా వెట్టయాన్ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను నవంబరు 7న రిలీజ్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే దీనిఫై అధికారక ప్రకటన చేయనుంది. తాజాగా ఈ చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మానసిలాయో వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్.ఇక బ్రేకే ఈవెన్ పరంగా చుస్తే ఈ సినిమా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఓవర్సీస్ లో క్లిన్ హిట్ గా నిలిచింది. ఒక్క తెలుగులో మాత్రం ఆశించిన మేర ఈ సినిమా రాణించలేదు. థియేటర్స్ లో హిట్ అయిన వెట్టయాన్ ఓటీటీ లో ఏ మేరకు రానిస్తాడో చూడాలి
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..