Rajashekar : ఈ సారీ గట్టి ప్లాన్‌తో.. హీరో రాజశేఖర్ రీ ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజంట్ చాలా మంది సీనియర్ హీరోలు, సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా నటిస్తూ.. వరుస చిత్రాలతో ధూసుకుపోతున్నారు. ఇందులో జగపతిబాబు, శ్రీకాంత్ లాంటివాళ్లను ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక తాజాగా ఫ్యామిలీ హీరో రాజశేఖర్ కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడో మొదలు పెట్టినప్పటికి ఆయన ఇమడలేకపోయాడు. ఆ మధ్య నితిన్ ‘ఎక్స్ ట్రాడినరి మ్యాన్’ మూవీలో స్పెషల్ రోల్ చేశారు. కానీ అది డిజాస్టర్ కావడంతో ఆయన ఉన్న సంగతి కూడా ఎవరికీ గుర్తు లేకుండా పోయింది. ఇది మాత్రమే కాదు..
Also Read: Nani : యూఎస్ ప్రీమియర్స్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘హిట్-3’
Also Read
తమిళ బ్లాక్ బస్టర్ ‘సూదు కవ్వంని కోరిమరీ’ మూవీ ని రాజ శేఖర్ ‘గడ్డం గ్యాంగ్’ గా రీమేక్ చేసుకుంటే థియేటర్ రన్ విషయం పక్కన పెడితే.. కనీసం ఓటీటీ, శాటిలైట్ అమ్మకాలకు సైతం నోచుకోలేక పోయింది. అంతకు ముందు వచ్చిన మహంకాళి, మా అన్నయ్య బంగారం, నా స్టైలే వేరు అన్నీ కూడా వరుస ఫ్లాపులే. కానీ 2017 లో వచ్చిన ‘పిఎస్వి గరుడవేగ’ ఒక్కటే కమర్షియల్ గా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు రాజశేఖర్ మళ్ళీ కం బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా శర్వానంద్ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నారనే టాక్ ఉంది కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అంతే కాదు గత ఏడాది తమిళంలో సూపర్ హిట్ అందుకున్న ‘లబ్బర్ పందుని’ అనే మూవీని తెలుగులో తీసే ప్రయత్నాల్లో ఉన్నాడట. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ సాగుతుందట. ఇక పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామకు పెద్ద బడ్జెట్ అక్కర్లేదు. ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ ఇలా అన్నింటితో ఈ మూవీ ప్లాన్ చేస్తున్నారట.
- Tags
- Rajashekar
- Re-Entry
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్‌రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!