Raj Tarun – Lavanya Case : లావణ్య కేసులో రాజ్ తరుణ్ మెడకు బిగుస్తున్న ఉచ్చు..?
- రాజ్ తరుణ్ - లావణ్య కేసులో కీలక పరిణామం
- రాజ్ తరుణ్ ఎప్పటికీ నా భర్తే : లావణ్య
- ఇప్పటికి మాల్వి మల్హోత్రాతో ఉంటున్న రాజ్ తరుణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్ తరుణ్ – లావణ్యల కేసు వ్యవహారం ఆ మధ్య సంచలనం రేపిన సగంతి తెలిసిందే. తనను మోసం చేసాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి, శారీరకంగా వాడుకొని, ఇప్పుడు మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో గడుపుతూ, నన్నువదిలించుకోవడానికి డ్రగ్స్ కేసులో ఇరికించాడని, నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య. రాజ్ తరుణ్ చేసిన మోసాలకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించింది లావణ్య. మరోవైపు లావణ్య కు డ్రగ్స్ అలవాటు ఉంది, ఆమెకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదు, గతంలో ఓ సారి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలు జీవితం అనుభవించింది. డబ్బుకోసమే ఇదంతా చేస్తుందని ఆరోపించాడు రాజ్ తరుణ్.
Also Read: Nani Comments : శనివారం మాత్రమే రెచ్చిపోయేవాడిని శనివారమోడు అంటారు : నాని
Also Read
- Welcome To The Jungle OTT: పొట్ట చెక్కలయ్యే కామెడీతో 192 కోట్ల గ్రాస్.. ఓటీటీలో 24 గంటల్లోనే నంబర్ 1 ట్రెండింగ్!
- Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. 'చిరు' పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
- Mugguru Kothulu First Look: గాంధీజీ మూడు సూత్రాలతో ‘ముగ్గురు కోతులు’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
- Toxic Censor Report: 'టాక్సిక్'కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?
తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తరుణ్- లావణ్య కేసులో న నార్సింగి పోలీసుల ఛార్జ్షీట్ దాఖలు చేసారు. ఆ ఛార్జ్షీట్లో రాజ్తరుణ్ను నిందితుడిగా చేర్చారు , లావణ్యతో రాజ్ తరుణ్ గడిపిన వాటికి సంబంధించి లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించారు పోలీసులు, మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు హీరో రాజ్తరుణ్. లావణ్యతో పాటు రాజ్తరుణ్ పదేళ్లు సహజీవనం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పదేళ్ల పాటు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారిని, లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయన్నారు నార్సింగి పోలీసులు.
Also Read: Mythri Official : వరద భాదితుల సహాయార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు టాలీవుడ్ నిర్మాతల విరాళం..
ఈ వ్యవహారంపై రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య NTVతో మాట్లాడుతూ ” మా ఇద్దరికీ గతంలో పెళ్లైంది, గుడిలో నాకు రాజ్ తరుణ్ తాళి కట్టాడు, మా పెళ్ళికి సంబందించిన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, రాజ్ వలన గర్భం కూడా దాల్చాను, కొందరు తమను విడగొట్టాలని చూస్తున్నారు, పోలీసుల ఛార్జ్ షీట్ దాఖలు చేసినందుకు సంతోషంగా ఉంది, చివరికి ధర్మమే గెలిచింది, అతనికి షాలిని పాండే, అరియనా తో అఫైర్ ఉంది, కానీ రాజ్ అంటే నాకు ప్రాణం, రాజ్ తరుణ్ నా భర్త ” అని తెలిపింది లావణ్య.
తాజావార్తలు
-
Volkswagen Tukan Pickup: వోక్స్వ్యాగన్ టుకాన్ పికప్ ఆవిష్కరణ.. రగ్డ్ డిజైన్, 1.5 TSI హైబ్రిడ్ ఇంజిన్
-
CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
-
Gajakesari Yoga 2026 : గజకేసరి యోగం.. ఈ రాశులకు గురు, చంద్రుల కలయికతో లక్ష్మీకటాక్షం.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?