యష్ కూతురు క్యూట్ వీడియో వైరల్
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరో యష్ “కేజిఎఫ్”తో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. ఆ ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ను సంపాదించారు యష్. ప్రస్తుతం ఇండియా మొత్తం ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల జాబితాలో “కేజిఎఫ్-2” ప్రాజెక్ట్ కూడా ఉంది. అయితే తాజాగా యష్ కూతురుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఆయన భార్య రాధిక పండిట్ మంగళవారం తన కుమార్తె ఐరా క్యూట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో ఐరా నడవడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఆమె నడుస్తుండగా నీడ కంపించడంతో ఉత్సాహంగా అటువైపు తిరిగి తన నీడకు తనే హాయ్ చెప్తూ కన్పించింది. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. యష్, రాధిక పండిట్ దంపతులకు ఐరా, యథర్వ్ ఇద్దరు పిల్లలు. 2018 లో ఐరా, 2019లో యథర్వ్ పుట్టారు.
Also Read
A post shared by Radhika Pandit (@iamradhikapandit)
- Tags
- Ayra
- Radhika Pandit
- Yash
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?