NTV Telugu Site icon

Pushpa -2 : పుష్ప -2 ట్రైలర్ పై టాలీవుడ్ సెలెబ్రిటీస్ ఏమన్నారంటే..?

Pushpa2therule (2)

Pushpa2therule (2)

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప -2 ట్రైలర్ పై సెలెబ్రిటీస్ ఏమన్నారో తెలుసుకుందాం రండి

హను రాఘవపూడి : పుష్ప -2 ట్రైలర్ జస్ట్ మంచు కొండలోని ఓకే ముక్క మాత్రమే అసలు పర్వతం చుస్తే పిచ్చెక్కి పోతారు. పుష్ప రూలింగ్ చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను

శర్వానంద్ : మాటల్లేవ్ మంట పుట్టించేసాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

SS రాజమౌళి : పుష్ప వైల్డ్ ఫైర్ పాట్నాలో స్టార్ట్ అయి దేశమంతా వ్యాపించింది. Dec 5th విధ్వంసం జరగబోతుంది. పుష్ప పార్టీ కోసం  ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను

శ్రీకాంత్ ఓదెల : సుకుమార్ మీకు దండం..ఇంత గ్రాండియర్ సినిమా ఎలా సార్..అల్లు అర్జున్ ని చూస్తే రాగిలే అగ్నిపర్వతంలా ఉన్నారు

బుచ్చిబాబు : ఇప్పుడు చచెప్పండి రా అబ్బాయిలు.. నేషనల్ అనుకుంటిరా కాదు ఇంటర్నేషనల్

రిషబ్ శేట్టి : ట్రైలర్ చూసాను మాములుగా లేదు.. మాస్ అంశాలతో పవర్ ప్యాక్డ్ గా ఉంది. బ్లాక్ బస్టర్ కొట్టబోతున్న పుష్ప -2 టీమ్ కు ముందుగా అభినందనలు

అనిల్ రావిపూడి : ఇది నిజంగా వైల్డ్ ఫైర్.. సుకుమార్, అల్లు అర్జున్ మరోసారి సెన్సేషన్ చేయబోతున్నారు. ట్రైలర్ అదిరింది

డైరెక్టర్ బాబీ : బ్లాక్ బస్టర్ ట్రైలర్.. ప్రతీ ఫ్రేమ్ అత్యద్భుతంగా ఉంది.. సుకుమార్ మరియు బన్నీ డెడికేషన్ కు హ్యాట్సాఫ్
అజయ్ భూపతి : ట్రైలర్ సూపర్.. బన్నీ స్వాగ్ తగ్గేదేలే

సుధీర్ బాబు : సింహాసనం కోసం పుష్ప2ది రూల్ వస్తోంది! బాక్సాఫీస్ వద్ద దయ తప్పదు..బన్నీని ఎవరు ఆపలేరు..పార్టీ ఎక్కడ సుకుమార్

Show comments