ప్రియాంక్ చోప్రా భర్త నిక్ జోన్స్ టెలివిజన్ షూటింగ్ లో గాయపడ్డాడు. శనివారం ఈ సంఘటన జరిగింది. వెంటనే అంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళారు. అయితే గాయం చిన్నదే కావటంతో ఆదివారం నిక్ మళ్ళీ తన సింగింగ్ షో ‘ద వాయిస్’ షూటింగ్ లో పాల్గొన్నాడు. కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో తీవ్రంగా ఉండటంతో ప్రియాంక, నిక్ సహాయం కోసం నిధిని కలెక్ట్ చేస్తున్నారు.
షూటింగ్ లో ప్రియాంక చోప్రా భర్త నిక్ కు గాయాలు
