Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Presenting Avrammanchu On The Auspicious Occasion Of Janmashtami As The Young Thinnadu

Kannappa : మంచు ఫ్యామిలీ మూడో తరం .. ఫస్ట్ లుక్ రిలీజ్..

Published Date :August 26, 2024 , 10:31 am
By subbarao kilari
  • మంచు ఫ్యామిలీ వారసుడొస్తున్నాడు
  • అవ్రామ్‌ భక్త ఫస్ట్ లుక్ రిలీజ్
  • వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న కన్నప్ప
Kannappa : మంచు ఫ్యామిలీ మూడో తరం .. ఫస్ట్ లుక్ రిలీజ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మంచు మోహన్ బాబు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా ఇండస్ట్రీ హిట్ సినిమాలు అందించి కలెక్షన్ కింగ్ గా పేరుతెచ్చుకున్నాడు మోహన్ బాబు. ఎటువంటి పాత్రనైనా అలవకగా చేసేయగల అద్భుతమైన నటుడు మోహన్ బాబు. విలన్, హీరో, సహాయనటుడు ఇలా మోహన్ బాబు చేయని పాత్ర లేదు. జూనియర్ ఎన్టీయార్ హీరోగా వచ్చిన యమదొంగలో యముడి పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. మోహన్ బాబు వారసులుగా టాలీవుడ్ కు పరిచయమయ్యారు మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి.

Also Read: AamirKhan : నా నటన బాగోలేదు.. అందుకే సినిమా పోయింది.. తప్పు నాదే..

మంచు విష్ణు ప్రస్తుతం తెలుగు సినీ మా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. మంచు మనోజ్ విభిన్న సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచు లక్ష్మి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు మంచు ఫ్యామిలీ మూడవ తరం టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. మంచు విష్ణు కొడుకు అవ్రామ్‌ భక్త మంచు సినిమాలలో నటిస్తున్నాడు. మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. ఈ చిత్రంలో అవ్రామ్‌ భక్త ‘తిన్నడు’ పాత్రలో నటిస్తున్నాడని అందుకు సంబంధించి అవ్రామ్‌ ఫస్ట్ లుక్ ను శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ వంటి స్టార్ హీరోలు నటిస్తున్నారు. డిసెంబర్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది కన్నప్ప.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AvramManchu
  • HarHarMahadevॐ
  • Janmashtami
  • kannappa
  • ManchuVishnu

తాజావార్తలు

  • IPL Records: ముకుల్ సూపర్ ఫినిష్.. KKRకు చెత్త రికార్డు.!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Pakistan: పాక్‌లో అంతా రివర్స్.. రక్షణ మంత్రిని మందలించిన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్..

  • Sara Arjun: ‘ధురంధర్’ బ్యూటీకి బంపర్ ఆఫర్.. లెజెండరీ నటి బయోపిక్‌లో ఛాన్స్!

  • Israel-Iran War: మరింత ప్రమాదకరంగా ఇరాన్.. ఇజ్రాయిల్-యూఎస్ కథ అడ్డం తిరిగింది..

ట్రెండింగ్‌

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions